‘ పి ఎస్ వి గ‌రుడ‌వేగ ‘ ఫ‌స్ట్ షో టాక్‌… హిట్టా… ఫ‌ట్టా…!

రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ త‌ర్వాత హీరో న‌టించిన సినిమా పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆక‌ర్షించిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, స‌న్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్ర‌వీణ్ స‌త్తార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ […]

వైసీపీకి సినీ గ్లామ‌ర్ అటాచ్‌..!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దేశ‌వ్యాప్తంగా జ‌మిలీ ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుట్ట‌నుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌లో కూడా 2018లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వ‌చ్చే యేడాదిలోనే ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సై అన్న‌ట్టు టాక్‌. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీగ్లామ‌ర్ మ‌రే పార్టీకి లేదు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త మాజీ సీఎం సినిమా రంగం నుంచి రావ‌డంతో ఎక్కువ మంది సినిమా వాళ్లు […]