Tag Archives: rajaravindra

కాఫీ ,టీ అమ్మి బ్రతుకుతాను అంటున్న రాజా రవీంద్ర ..!

సినిమాలలో ఎంతోమంది నటులు నటీమణులు తమ నటనని చాలా బాగా ప్రదర్శిస్తుంటారు. అయితే వారికి నటనంటే మక్కువ ఎక్కువ కాబట్టే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధ పడుతుంటారు.ఆ మక్కువ తోనే కొంతమంది సీనియర్ నటులు కూడా మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. అందులో ఒక నటుడు తాజాగా సినిమాల్లోకి రావటానికి ఎక్కువ కుతూహలంగా ఉన్నారు.. ఆయనే రాజా రవీంద్ర.. ఈ సీనియర్ నటుడు సినిమాల మీద ఎంతో మక్కువ చూపుతున్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలో ఏ పని

Read more