దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ […]
Tag: rajamouli
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వెనుకున్న సెంటిమెంట్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతుంది. జనాల ఆసక్తిని గుర్తించిన ఈ సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ఫేర్ చేస్తుంది. తాజాగా ఈ […]
రాజమౌళి సినిమాల్లో కామన్ పాయింట్ మీరు గుర్తించారా?
ఎస్ ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పరిచయం అవసరం లేని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి.. ఇప్పటి వరకు తాను తీసిని సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన కెరీర్ లో ఓటమి అనే మాటే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకదానిని మించిన కథతో మరొకటి ముందుకు వస్తుంది. అయితే ఆయన సినిమాలన్నింటిలో […]
రాజమౌళి బిగ్ రిస్క్.. రూ. 180 కోట్లకు హామీగా సంతకం..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు […]
ఆ ఇమేజ్ కోసం తారక్ తహతహ.. అందుకోసం ఏకంగా 200 కోట్లు వదులుకున్నాడు!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తో వరల్డ్ వైడ్ హిట్ కొట్టి వసూళ్లతో సునామీ సృష్టించిన రాజమౌళి ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అంటూ అందరూ అంచనాలు […]
క్రేజీ టాలీవుడ్ మల్టీస్టారర్స్.. టికెట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ డబుల్?
ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుండు అని ప్రేక్షకుల నిరీక్షణగా ఎదురుచూసేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాల బాగానే వచ్చాయి. కానీ బాలకృష్ణ చిరంజీవి కాలంలో మాత్రం తక్కువగానే మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో […]
దేశంలో కొత్త రికార్డు క్రియేటివ్ చేసిన మహేష్ బాబు
టాలీవుడ్ లో ఒక 10 ఇయర్స్ వరకు స్టార్ హీరోల సినిమాలు చేసిన వసూళ్లు మరియు యాభై .వంద రోజులు ఎన్ని థియేటర్లు రెండు వందల రోజులు ఎన్ని థియేటర్లో ఆడింది అనే రికార్డులను లెక్క వేసుకునే వారు.అభిమానులు ,ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మాత్రం ప్రతి ఒక్కటి రికార్డుగా చెప్పుకుంటున్నారు.ఈమద్య కాలంలో సోషల్ మీడియా రికార్డుల గురించి ప్రముఖంగా సినీ అభిమానులు మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోటాలీవుడ్ హీరోల్లో ఏ హీరోకు ఎక్కువ మంది […]
రాజమౌళికే మతిపోగొట్టిన తమిళ స్టార్ హీరో.. అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్‌లతో […]
RRR మూవీ..టైటిల్ ఎలా వచ్చిందో తెలిపిన రాజమౌళి..షాక్ లో ఫాన్స్..!
ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ […]