ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా `నాటు నాటు` పాట మారుమోగిపోతోంది. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని ఈ పాట ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు…` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఈ సాంగ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. దీంతో ఇండియాకు ఎప్పటి నుంచో ఆస్కార్ […]
Tag: rajamouli
రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేసిన RRR నిర్మాత..!!
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య […]
RRR సీక్వెల్ పై షాకింగ్ కామెంట్లు చేసిన రాజమౌళి..!!
అంతర్జాతీయ వేదికగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఎంతటి సత్తా చాటిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయాస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా అందుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ […]
RRR: ఆస్కార్ ఖర్చులు భరించింది ఎవరో తెలుసా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంతో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని పట్టుదల చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ను సొంతం చేసుకోని భారీగా స్పందన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమా అంటే ఈ స్థాయిలో ఉంటుంది అనే విధంగా పాపులర్ అయింది. అయితే ఇలా పాపులర్ అయ్యేందుకు భారీ ఎత్తున ఖర్చు చేయడం కూడా జరిగిందని వార్తలు […]
అడ్డంగా బుక్కైన బన్నీ.. ఆ విషయంలో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]
రాజమౌళి-దానయ్య మధ్య విభేదాలు.. ఈ క్లారిటీ సరిపోతుందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని […]
దేశం మీసం మెలేసిన రాజమౌళి నెక్స్ట్ టార్టెట్ అదేనా?
95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈసారి తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` సత్తా చాటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కైవలం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవాడ్డు దక్కడంతో కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. అయితే ఆస్కార్ […]
`ఆర్ఆర్ఆర్`ను వరించిన ఆస్కార్.. సంబరాల్లో భారతీయులు!
భారతీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]
ఆస్కార్ వచ్చిన రాజమౌళికి బొక్క తప్పదా..? ఇదేం కర్మ సార్ మీకు..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది . తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకోబోతుండడంతో జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఈ క్రమంలోని పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే జక్కన్నకు విష్ చేస్తున్నారు . అయితే సినీ విశ్లేషకులు మాత్రం రాజమౌళికి […]