రాజ‌మౌళి-మ‌హేష్ మూవీలో అఖిల్ కీల‌క పాత్ర‌.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]

మహేష్- రాజమౌళి సినిమాలో ఆ హాట్ స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఏముంది రా బాబు..!

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మ‌న అంద‌రికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేష‌న్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడ‌డం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల‌కు అంత‌ క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా. […]

రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]

రమా- రాజమౌళి లవ్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి..రాజమౌళి ఎక్కువగా మాట్లాడారని చెప్పవచ్చు. తను ఏం చెప్పాలనుకున్న కేవలం తన సినిమాతోనే చేసి చూపిస్తారు. రాజమౌళి పనితీరు మొత్తం సినిమాలు కనిపిస్తుంది .ఆయనతో పనిచేసే నటీనటులు కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. రాజమౌళి భార్య రమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయంలో కూడా ఆమె రాజమౌళి వెనక ఉంటుంది. రాజమౌళి ప్రత్యేకత ఏమిటంటే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు కచ్చితంగా తమ […]

అలాంటి అరుదైన గౌరవం అందుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళినే.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. RRR చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. ఎన్నో అవార్డులను అరుదైన గౌరవాలను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళిప్రముఖ మ్యాగజైన్ టైమ్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో రాజమౌళి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టైం మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫినియన్స్ పీపుల్ ఆఫ్ 2023 ను ప్రకటించడం జరిగింది ఇందులో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ […]

ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అస‌లైన వ్య‌క్తి మిస్ అవ్వ‌డంతో పెరిగిన అనుమానాలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జ‌రిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, […]

రాజ‌మౌళి బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్‌కు ఏమైంది… మరి ఇంత దారుణమా అమ్మ బాబోయ్..!

సినిమా రంగంలో హీరోయిన్లకు చాలా త‌క్కువ లైఫ్ ఉంటుంది. సుధీర్ఘ‌కాలం హీరోల్లా రాణించాలంటే జ‌రిగే ప‌నేకాదు. ఎవ‌రో అనుష్క‌, న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు వ‌దిలిస్తే చాలా మంది హీరోయిన్లు మ‌హా అయితే ఐదారేళ్లు మాత్ర‌మే ఫీల్డ్‌లో ఉంటారు. ఆ త‌ర్వాత క‌నుమ‌రుగు అయిపోతారు. ఇక స‌మంత పెళ్లి త‌ర్వాత విడాకులు తీసుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నా మునుప‌టి అంత ఫామ్‌లో ఆమె లేదు. అంత క్రేజ్ కూడా లేదు. ఇక సినిమాల్లో ఛాన్సులు త‌గ్గిపోయాక […]

బాలయ్య- ఎన్టీఆర్ ఆ రెండు హిట్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటి..!

ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగ‌ర్ ఎన్టీఆర్‌, ఇక తార‌క్‌ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే స‌మ‌యంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా […]

సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగే : మ‌హేష్- రాజమౌళి సినిమాలో విల‌న్‌గా ఆ స్టార్ హీరో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్ల గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఏర్పడింది.మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా అవటంతో […]