దర్శకధీరుడు రాజమౌళి వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు. గత కొంతకాలంగా రాజమౌళి తీసిన ప్రతి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి.. సినిమా డైరెక్టర్ గా మారి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ […]
Tag: rajamouli
విక్టరీ వెంకటేష్-రాజమౌళి కాంబోలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాసరే తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుని విక్టరీ వెంకటేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం `హిట్` సినిమా ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంథవ్` అనే భారీ యాక్షన్ మూవీ […]
మరో అరుదైన రికార్డు అందుకున్న ప్రభాస్ చిత్రాలు..!!
గోల్డెన్ గ్లోబ్ ప్రఖ్యాత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో డైరెక్టర్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR సినిమాకి నాటు నాటు పాటకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు.. తాజాగా ఈ గోల్డెన్ గ్లోబు సంస్థ తన పోర్టల్ లో తెలుగు సినిమాలను గురించి ఒక ప్రత్యేక కథంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో తెలుగు సినిమా రంగం […]
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతో పాటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు.. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.ఈ సినిమా భారీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి పలు రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఇంకా […]
జపాన్ లో రికార్డులు తిరగరాస్తున్న `సింహాద్రి`.. అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రభంజనం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వందలు, ఓవర్సీస్ లో 150 థియేటర్స్ […]
అదే జరిగితే..మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిందేనా..? ఫ్యాన్స్ కి టెన్షన్ పుట్టిస్తున్న న్యూస్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న అతి బిగ్ ప్రొజెక్ట్స్ లో మహేష్ – రాజమౌళి సినిమా కూడా ఒకటి . ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరో తో సినిమా చేస్తాడా ..? ఎలాంటి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా ..? అంటూ జనాలు తెగ ఆలోచించేశారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈవెంట్లో మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసాడు రాజమౌళి . ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ […]
అంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి ఇంత పిసినారోడా… వామ్మో ఎలా భరిస్తున్నార్రా బాబు..!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు ఎంతో చర్చ నడిచింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు అతే వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?
మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో […]
త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]