రాజమౌళికి ఇష్టమైన ఆ ఇద్దరు లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

సినీ పరిశ్రమలో డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమాలలో తన ఇష్టమైన హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని తాజాగా బయటపెట్టడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తనకు ఇష్టమైన హీరోయిన్స్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. మరి రాజమౌళికి ఇష్టమైన హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Actress Anushka Shetty Family Photos

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు హోస్ట్ రాజమౌళిని ఈ విధంగా అడగడం జరిగింది.. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడగక అందుకు.. రాజమౌళి ఇలా స్పందిస్తూ హీరోయిన్ అనుష్క అంటే చాలా ఇష్టమని ఆమె డెడికేషన్ ఎక్కువ అని ఆమె వర్క్ పట్ల చాలా సీరియస్గా ఉంటుందని తెలియజేశారు.. ఆమెకు ప్రొఫైల్ ఇజం కూడా చాలా ఎక్కువే అని తెలియజేశారు రాజమౌళి. మొదట విక్రమార్కుడు సినిమాలో కూడా నటించింది..బాహుబలి ది బిగినింగ్ మరియు ది కంక్లూజన్ చిత్రాలలో నటించింది అనుష్క.

SS Rajamouli Blames 'High Fees Of Actors, Directors' For Failure Of  Bollywood Films

ఇక అనుష్క తర్వాత మరొక హీరోయిన్ గురించి ప్రస్తావించడం జరిగింది.. ఆమె మర్యాదరామన్న హీరోయిన్ సలోని.. ఆమె కూడా ప్రొఫెషనల్ అని సిన్సియర్ అని చెబుతూ ఆమె చాలా మంచి నటి అంటూ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది రాజమౌళి.. ఇష్టమైన హీరో గురించి ప్రశ్నించగా తనకు ఫేవరెట్ హీరో పేరు పబ్లిక్ గా చెప్పే అంత మూర్ఖుడిని కాదు అంటూ కూడా తెలివిగా తప్పుకున్నారు రాజమౌళి. దీంతో రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరయి ఉంటారు అంటూ పలువురు సైతం ఆలోచిస్తున్నారు.