ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తర్వాత టాలీవుడ్ కాకుండా అంతటి దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ నీళ్ పేరు గుర్తుకొస్తుంది . ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి .. […]
Tag: rajamouli
HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత […]
బాహుబలితో `దేవర`కు ఉన్న లింకేంటి.. రెండు సినిమాలకు మధ్య కామన్ పాయింట్ అదేనా?
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]
మహేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజమౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్ కెరీర్లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా […]
SSMB -29 మూవీ లాంచింగ్ డేట్..?
రాజమౌళి ,మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి చాలాకాలం తర్వాత మహేష్ అభిమానులలో ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఇండియన్ సినీ పరిశ్రమలో ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ముహూర్తం ఎప్పుడు అనే విషయం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, రానా తదితర హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా చూపించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ […]
బాహుబలి-2 సినిమా నుంచి డిలీట్ సీన్.. వీడియో వైరల్..!!
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చత్రపతి బాహుబలి సిరీస్ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో చెప్పాల్సిన పనిలేదు.. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ లో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు రకాల రికార్డులను కూడా అందుకుంది. ఇక బాహుబలి-2 సైతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయిందని చెప్పవచ్చు. బాహుబలి సినిమాలో ఎన్నో ముఖ్యమైన సన్నివేశాలను సైతం డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అలా డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈసారైనా పరువు నిలబెట్టండ్రా అబ్బాయిలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే రాబోతోంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. బర్త్‌డే కాబట్టి.. ఆయన చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావడం కామన్. అయితే వాటిలో పాటు మరో సర్ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బర్త్‌డేకు ఓ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఛత్రపతి`. గత కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ […]
రామ్ చరణ్ కెరీర్ లో 1000 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
ఇటీవల కాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్స్ లో ఆడటం ఎంత గగనం అయిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన టాక్ వస్తే సినిమాను మూడు లేదా నాలుగైదు వారాలు ఉంచుతున్నారు. ఒకవేళ టాక్ అటు ఇటుగా వస్తే రెండు వారాలకే ఎత్తేస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలైతే వారం రోజులు కూడా ఆడట్లేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ ఒకప్పుడు వంద, రెండు వందలే కాకుండా వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. […]
రాజమౌళి చేతుల మీదుగా శివన్న ఘోస్ట్ మూవీ ట్రైలర్.. రిలీజ్..!!
కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ శ్రీని. ప్రముఖ రాజకీయ నాయకులు నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కావడం జరుగుతోంది. ఇక శివరాజ్ కుమార్ సినిమాలన్నీ కూడా పాన్ […]