స్టార్ తో నేను సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. రాజమౌళి పై కోపం వచ్చింది.. ప్రశాంత్ వర్మ

ఎప్పుడో కానీ హనుమాన్ లాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు. చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సాధారణ విషయం కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా హనుమాన్ ప్రేక్షకులు ముందుకు వ‌చ్చి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ.. తేజ సజ్జ‌ సక్సెస్ సాధించాడు. హనుమాన్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి క్రెడిట్ దక్కింది. రూ.50 కోట్ల బడ్జెట్లో రూ.500 […]

చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి..!

దర్శకు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తను సినీ చరిత్రలో ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే ఆయన ఎంత పెద్ద దర్శకుడో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి తాజాగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఎన్టీఆర్ పాత్రకి […]

ఆ విషయంలో బాలీవుడ్ కు షాక్ ఇస్తున్న జక్కన..

రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే టాలీవుడ్‌కు గర్వకారణం అని చెప్పవచ్చు. రాజమౌళి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ ఇండియాలోనే లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కొత్తగా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటుంటే వాళ్ళు చాలా […]

రాజమౌళి సినిమా కోసం దిల్ రాజు కూడా కసరక్తులు మొదలు పెట్టాడా..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణతో చేస్తున్నారు. కేఎల్ నారాయణ తో చేయబోయే సినిమాలో భాగస్వామ్యం కోసం దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నాడట. ఇలాంటి ప్రెస్టీజ్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా దిల్ రాజు చేరితే ఈ ప్రాజెక్టు పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇక […]

రాజమౌళి – మహేష్ కాంబోపై నరేష్ ఇంట్ర‌స్టింగ్‌ కామెంట్స్ వైర‌ల్‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట్లో హీరోగా తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న నరేష్.. ఇటీవల తన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు నరేష్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ప్రస్తుతం వ‌రుస సినిమాల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ […]

8 సినిమాలలో క్యామియో రోల్స్ లో మెప్పించిన రాజమౌళి.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..?

ప్రపంచం గ‌ర్వించే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయ‌న‌కు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాలు తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ అవార్డ్‌ తీసుకువచ్చిన రాజమౌళి కేవలం 11 సినిమాలు తోనే ఈ జనరేషన్ దిగ్గజ డైరెక్టర్ గా పాపులర్ […]

చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు […]

రాజమౌళి ఇంట్లో ఆయన కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఉన్నారని తెలుసా.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ళ‌ ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు […]

వామ్మో.. ఈ నందమూరి హీరోయిన్ బాగా ముద్దిరిపోయిందే.. డైరెక్ట్ గా పెద్ద తలకాయకే గురి పెట్టేసింది..!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అన్నది కాదు మన మాటలతో మెస్మరైజ్ చేసి అవకాశాలు పట్టామా లేదా అదే ఇంపార్టెంట్ . ప్రెసెంట్ ఇదే ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు ముద్దు గుమ్మలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో పాగ వేసుకుంటున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది ఆశికా రంగన్నాథ్ . నందమూరి కళ్యాణ్ […]