‘ రాజాసాబ్ ‘ బిజినెస్.. నార్త్ బెల్ట్ పరిస్థితి ఏంటి? టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలాఈఈజ్ కానున్న ఈ సినిమా విజువల్స్ ఇప్పటికే ఆడియన్స్ లో హైప్‌ను పెంచేశాయి. మారుతి లాంటి డైరెక్టర్‌తో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈరోజు భారీ స్కేల్లో సినిమా రూపొందుతుండటంతో మొదట్లో రిజల్ట్ పై అందరికీ కాస్త తేడా అనిపించినా.. […]