Tag Archives: raja ravindra

అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకొన్న చిత్రం ముగ్గురు మొనగాళ్ళు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆగస్టు 6 న థియేటర్లలో విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటీలో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. అంగవైకల్యం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలా బయట పడతారు

Read more

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది.

Read more