అల్లు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప వచ్చేది అప్పుడే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడ్ చిత్రంగా పేరు పొందింది పుష్ప-2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ప్రకటించాలని అభిమానులు పలు రకాల ధర్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాదిలో ఏకంగా రూ. 100 కోట్ల […]

పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!

మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ […]