పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించారు.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. పుష్ప సినిమా విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు కావోస్తోంది.. పుష్ప చిత్రం విడుదలైన రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నార్త్లో మంచి కలెక్షన్లు సాధించి దాదాపుగా రూ.350 […]

HBD : పుష్ప-2 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫాహద్ ఫాజిల్ అంతకుమించి..!!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి మొదటి భాగం భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు చిత్ర బృందం. అలాగే తెరపైకి ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని చిత్ర బృందం ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. పుష్ప సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా మొదట రాసుకున్న స్క్రిప్ట్ ని కూడా చేంజ్ చేసి సుకుమార్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు […]

పుష్ప-2 రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో పుష్ప సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ రష్మిక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించారు. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ కూడా మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు. సౌత్ ప్రేక్షకుల కంటే నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచేసింది […]

Puspa-2 సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.అందుకు కారణం పుష్ప సినిమానే అని చెప్పవచ్చు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. […]

Puspa-2: పుష్ప -2 నుంచి యాక్షన్ సీన్ లిక్.. వీడియో వైరల్..!

అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు వచ్చేలా చేసిన చిత్రం పుష్ప.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. పుష్ప సినిమా మించి పుష్ప -2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం […]

పుష్ప -2 పై క్రేజీ న్యూస్.. రిలీజ్ డేట్ లో మార్పు..?

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది సుకుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పుష్ప-2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది .అల్లు అర్జున్ కు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించింది దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ […]

పుష్ప-2 చిత్రంలో శ్రీవల్లిని లేపేసారా.. వైరల్ గా మారిన ఫోటో..!!

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకేతెల చేశాయి.. ఈ చిత్రంలో […]

పుష్ప -2 చిత్రంలో పాత్ర పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!!

టాలీవుడ్లో మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదట యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొన్ని చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. నిహారిక తాను ప్రేమించిన వ్యక్తి జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుచేతని వీరిద్దరూ విడిపోయారని వార్తలు […]

పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి ముఖ్యంగా ఇందులో ఐటెం సాంగ్ కు సమంత డాన్స్ వేయడంతో […]