తాను నటించిన హీరోయిన్స్ లో ..బన్నీ మళ్ళీ మళ్లీ రొమాన్స్ చేయాలి అనుకునే ముద్దుగుమ్మ ఈమె..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంది హీరోయిన్స్ తో జత కడుతూ ఉంటారు . కొంతమంది ఒకే హీరోయిన్ ని రిపీట్ చేసి మరి రొమాన్స్ చేస్తూ ఉంటే .. మరి కొంతమంది కొత్త కొత్త ముద్దుగుమ్మలను తెరపైకి ఇంట్రడ్యూస్ చేస్తూ .. కొత్త అందాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అయితే తమ మనసులో మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అని కచ్చితంగా స్టార్ హీరోస్ అనుకొనే ఉంటారు. […]

“ఊ అంటావ మావ” కి మొదట అనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..బన్నీ నే రిజెక్ట్ చేశాడు..!!

“పుష్ప ..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే” ఈ డైలాగ్ గత కొంతకాలంగా ఎలా మన డైలీ లైఫ్ లో భాగమైపోయిందో అందరికీ తెలిసిందే. మనలో కూడా చాలామంది రోజుకి ఒక్కసారైనా ఈ డైలాగును మన డైలీ రొటీన్ లో వాడుతూనే ఉంటాం . అంతలా జనాల్లోకి దూసుకెళ్లిపోయాడు పుష్ప రాజ్.. అదేనండి మన స్టైలిష్ స్టార్ బన్నీ . డిసెంబర్ 17న 2021 గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ […]

2022లో బాలయ్య- బన్నీ సో స్పెషల్… ఆ హీరోలను మించిపోయారు గా..!

2022వ సంవత్సరం ముగిసిపోయింది 2023 కొత్త సంవత్సరం నిన్నటితో ఆరంభం అయింది. గ‌త సంవత్సరం బాక్సాఫీస్ వద్దకు ఎన్నో సినిమాల వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో చూసుకుంటే మన సౌత్ సినిమాలు సత్తా చాటాయి. దాని మన సౌత్ సినిమాలను మరో లెవల్ కు తీసుకువెళ్లినట్లు గా ఆర్ఆర్‌, కేజీఎఫ్, కాంతార, విక్రమ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్- బాలకృష్ణ సినిమాలో మినహా టాలీవుడ్ స్టార్ […]

పుష్ప ది రూల్‌.. ఈ సారి అన‌సూయ‌తోనే ఆ ప‌ని కానిచ్చేస్తున్నార‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫ‌హాద్ ఫాజిల్‌, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించాడు. విడుదలైన అన్ని భాషల్లో […]

అత్యాశ కు పోతే ఇంతే మరి..ఉన్న బన్నీ పరువు కాస్త పాయే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . ఇప్పటికే అలా ఊహించని సంఘటనలతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. బొక్క బోర్లా పడి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి . కాగా రీసెంట్గా అలా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ వేసిన రాంగ్ స్టెప్ .. ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే గత ఏడాది డిసెంబర్ 17న […]

జబర్దస్త్ వ‌దిలేశాక అనసూయ ప‌రిస్థితి ఇలా అయ్యిందే…?

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిపోయాక ఆమె ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కనిపించన అనసూయ తర్వాత నుంచి బుల్లితెరపై కనిపించడం లేదు. యాంకరింగ్ కు స్వస్తి చెప్పి వరుస‌ సినిమాలకు కమిట్ అవుతుంది. ఆ సినిమాలలో నటిస్తుందా అంటే అది లేదు.. ఇంత వరకు ఏం చేస్తుంది అంటూ ఆమె […]

సుకుమార్ కు బ‌న్నీ వార్నింగ్‌.. అంద‌రిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]

పుష్పరాజ్ నెంబ‌రే వారాహికి రిజిస్ట్రేష‌న్ చేశారా…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ల కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని తయారు చేయించుకున్నారు. ఆ రథానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. గత నాలుగు రోజులగా పవన్ కళ్యాణ్ వారాహి రథం పేరు వార్తలో నిలుస్తూ వచ్చింది. వారాహి రంగుపై కూడా రాజకీయ వివాదం నడుస్తుండగానే.. జన సైనికులు ఇది తమ ప్రచారం రథమంటూ పవన్ ప్రచార […]

పుష్ప 2 లో మెగా హీరో.. అభిమానులకు సుక్కు స్పెషల్ సర్ ప్రైజ్..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి పాన్ ఇండియా ఐకాన్ హీరోగా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . డాడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ .. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను […]