నాగార్జున విడుదల చేసిన..ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..అదుర్స్..!

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అనే సినిమా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఒక లేజీ కుర్రాడు తన లైఫ్ లో తన తండ్రి మరణించడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కించడం జరిగింది. తన తండ్రి మరణించినప్పుడు 25 లక్షలు అప్పుగా తీసుకుని ఆయన మరణానంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది. తన కొడుకుని […]

కీర్తి సురేష్ తల్లి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

మహానటి సినిమాతో జాతీయ అవార్డు గుర్తింపు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ రోజున తన 29 వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. 1992 అక్టోబర్ 17న సురేష్ మేనక దంపతులకు జన్మించింది ఈ ముద్దుగుమ్మ.ఈమె తండ్రి మలయాళంలో ఒక పెద్ద నిర్మాత, తల్లి మేనక కూడా మలయాళంలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్.అంతే కాకుండా […]

కొత్త యాపారం మొదలెట్టిన చిన్నారి పెళ్లికూతురు..?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ నటి అవికా గౌర్. ఈమె మొదట్లో టాలీవుడ్ లో ఒక ఊపేసినప్పటికీ.. నెమ్మదిగా తన ఇమేజ్ కాస్త పడిపోయిందని చెప్పుకోవచ్చు. రాజుగారి గది త్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పర్వాలేదనిపించింది ఉన్నప్పటికీ ఇక తాజాగా నెట్ అనే సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది అవికాగోర్. అయితే ఇక ఈమె హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారుతోంది. అందుకోసం గోవాలో ఒక పది రోజుల పాటు […]

దిల్ రాజు పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజ్.ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు విజయవంతంగా నిలిచాయి. దిల్ రాజు వ్యక్తిగత విషయానికొస్తే గత నాలుగు సంవత్సరాల క్రితం తన భార్య అనిత మరణించడంతో.. అప్పటి నుంచి ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్నాడు. ఇక ఇదే తంతు లో దిల్ రాజు మరొక వివాహం చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ రెండో […]

పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..

టాలీవుడ్ లో అచ్చు తెలుగమ్మాయి ఎవరంటే ప్రస్తుతం సాయిపల్లవి అనే చెబుతారు. అయితే ఈమె ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది సాయిపల్లవి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఒక పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.   సాయి పల్లవి తన డాన్స్ తో, పల్లెటూరి భాషతో ప్రేక్షకులకు ఎంతగానో […]