కొత్త యాపారం మొదలెట్టిన చిన్నారి పెళ్లికూతురు..?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ నటి అవికా గౌర్. ఈమె మొదట్లో టాలీవుడ్ లో ఒక ఊపేసినప్పటికీ.. నెమ్మదిగా తన ఇమేజ్ కాస్త పడిపోయిందని చెప్పుకోవచ్చు. రాజుగారి గది త్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పర్వాలేదనిపించింది ఉన్నప్పటికీ ఇక తాజాగా నెట్ అనే సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది అవికాగోర్.

అయితే ఇక ఈమె హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారుతోంది. అందుకోసం గోవాలో ఒక పది రోజుల పాటు ఈ చిత్రీకరణ షూటింగ్ లో పాల్గొన్న ది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారని సమాచారం మాత్రం వెల్లడించలేదు.

తాను నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్న అందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది అవికాగోర్. అవికా గోర్ తెలుగు లో థాంక్యూ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఒక చిత్రం చేస్తోంది. ఏదిఏమైనా హీరోయిన్ గా సత్తా చాటి అతి తక్కువ వయస్సులోనే ప్రొడ్యూసర్ గా మారిన హీరోయిన్లు ఈమె కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు .

https://www.instagram.com/p/CU44OQUvz2j/?utm_source=ig_web_copy_link