Tag Archives: producer dil raju

సింగ‌ర్‌గా మారిన దిల్‌రాజు.. వీడియో చూస్తే మైండ్‌బ్లాకే!

దిల్‌రాజు… ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ వెంకటేశ్వరా క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు.. టాలీవుడ్‌లోనే బ‌డా నిర్మాత‌గా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల‌ను సైతం నిర్మిస్తున్న ఈయ‌న‌.. తాజాగా సింగ‌ర్‌గా అవ‌తార‌మెత్తారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల‌ కరీంనగర్ లో `అమిగోస్ డ్రైవ్ ఇన్` రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా స్పెష‌ల్

Read more

ఆ బ‌డా నిర్మాత‌కు హ్యాండిచ్చిన బ‌న్నీ..ఫ్యాన్స్ అస‌హ‌నం?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ `ఐకాన్‌` సినిమా చేయ‌బోతున్న‌ట్లు కొన్నేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కథ సిద్ధంగా ఉంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు బ‌డా నిర్మాత దిల్ రాజ్ రెడీగా ఉన్నారు. కానీ, బ‌న్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డంతో.. ఈ సినిమా ఆల‌స్యం అవుతూనే ఉంది. ఇక ఈ మ‌ధ్య దిల్ రాజ్ `ఐకాన్‌`ను ఖ‌చ్చితంగా తెర‌కెక్కిస్తామ‌ని.. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో

Read more

ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై ప‌వ‌న్ వివాదాస్పద వ్యాఖ్య‌లు!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవ‌క‌ట్ట కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అగ్రెసివ్ స్పీచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పవన్ త‌న సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటిక‌ల్ ఈవెంట్‌గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ

Read more

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన దిల్‌రాజు!‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. గ‌తంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` అనే సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా అప్ప‌ట్లో వెల్ల‌డించారు. ప్ర‌క‌ట‌న వ‌చ్చింది గాని.. ఈ సినిమా సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌కు

Read more

అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ

Read more