బాహుబ‌లి ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్లు

అనుకున్న‌దే జ‌రిగింది! తెలుగు మూవీ చ‌రిత్ర‌ను జ‌క్క‌న్న తిర‌గ‌రాశాడు! క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌కి క‌లెక్ష‌న్ల సునామీ ప్రారంభ‌మైంది. దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాకుండా టోట‌ల్ ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను సైతం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసేలా చేసిన‌.. జ‌క్క‌న్న‌.. బాహుబ‌లి-2 శుక్ర‌వారం నుంచి ధియేట‌ర్ల‌లో రాజ్య‌మేలుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా మొత్తంగా తొమ్మిది వేల ధియేట‌ర్ల‌లో జ‌క్క‌న్న మ్యాజిక్ మూవీ బాహుబ‌లి సంద‌డి ప్రారంభ‌మైంది!! అమ‌రేంద్ర […]