టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడు వినీత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. తన హెయిర్ స్టైల్, నటనతో.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు వినీత్. ఈ క్రమంలోనే టాలీవుడ్లో జెంటిల్మెన్ , సరిగమలు, వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలో […]
Tag: prema desam movie
వావ్: మరోసారి ప్రేక్షకుల ముందు అందమైన ప్రేమ కథ… రీ రిలీజ్ కు సిద్ధమైన “ప్రేమదేశం”..!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ […]