Tag Archives: prasanth kishore

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో

Read more

వైజాగ్ లో పీకే టీమ్ సర్వే..విజయసాయికి వ్యతిరేక పవనాలు

గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు కూడా పీకే పనిచేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైజాగ్ పై పీకే టీమ్ కాన్సంట్రేట్ చేసింది. అక్కడ ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వేలో వైసీపీ నేతలు.. ముఖ్యంగా స్థానిక నాయకుడు, పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి షాకయ్యే

Read more