ఆ సినిమా కోసం అనుష్కనే రిజెక్ట్ చేసిన ప్రభాస్..స్వీటి పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి వచ్చిన ఆఫర్ మరో హీరోయిన్ దక్కించుకోవడం సర్వసాధారణం. కానీ ఇలా చాలా ఎక్కువ జరగడానికి కారణం వాళ్ల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడమే. వాళ్ళు ఆ టైంకి వేరే సినిమాకి కమిట్ అయి ఉంటే తమ వద్దకు వచ్చిన మంచి సినిమాలను కూడా వదులుకోవాలి . ఇలా ప్రతి హీరోయిన్ కి ఎదురవుతూనే ఉంటుంది. కానీ చాలా రేర్ కండిషన్స్ లోనే ఒక హీరోయిన్ ని హీరో రిజెక్ట్ చేస్తారు […]

ప్రభాస్ సినిమాను సంక నాకించేస్తున్నారు కదారా సామీ..!?

కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచ స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ మాస్ యాక్షన్ సినిమాగా సలార్ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. ఈ సినిమాని ఏ సినిమాలో లేనంతగా భారీ […]

ప్రబాస్ ప్రాజెక్ట్ -k సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు ఒక్కో సినిమా ఒక అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా నుంచి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు-k వరకు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. వీటిలో ప్రాజెక్టు కే పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు ఏకంగా ఈ సినిమా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. అయితే ఇందులో బాలీవుడ్ […]

ఈ స్టెప్ ఏం చూసి పెట్టారో తెలుసా..? ప్రభాస్ పడి పడి నవ్వుకున్నాడు..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. కానీ ఒకప్పుడు సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ అద్దిరిపోయేవి. ఇప్పుడు వచ్చేవి కొంచెం రొటీన్ గా మరి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గతంలో పాటలకు డాన్స్ వేస్తే చాలా చక్కగా చూసేవారు. ఇప్పుడు థియేటర్స్ లో పాటలకు డాన్స్ వేస్తే ఒకటి రెండు మినహాయిస్తే మిగతా పాటలన్నీ సుత్తి కొట్టిస్తున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోని ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలోని బ్లాక్ బస్టర్ […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. మారుతి సినిమా విశేషాలు బయటికొచ్చాయి!

బాహుబలి అనే సినిమాతో ప్రభాస్ జీవితమే మారిపోయింది. డార్లింగ్ ఫాన్స్ అని చెప్పుకొనే వారి సంఖ్య అక్కడినుండి నాలుగింతలు పెరిగింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్‌ బాహుబలితో ఇంటర్నేషనల్‌ హీరోగా మారి, బాలీవుడ్ ఖాన్లకు సైతం షాక్ ఇచ్చాడు. ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు అది ఇండియా వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మారే పరిస్థితి వచ్చింది. బాహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం […]

డైరెక్టర్ మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ అభిమానులు బైకాట్.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఈ రోజుల్లో చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఆ తర్వాత అలాంటి కథతోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు అయితే తాజాగా హీరో గోపీచంద్ తో కలిసి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. […]

ప్రభాస్​ తో నా రిలేషన్​ అదే.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు.. !!

పీవీ సింధు,, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన స్టార్ అధ్లేట్ పీవీ సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తన పేరును మారుమోగిపోయేలా చేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో పీవీ సింధు రజత పథకం సాధించి మన దేశ సత్తాను అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు రియో ఒలంపిక్ […]

ఓరి దేవుడో.. శృతి అంత పెంచేసింది ఏంట్రా బాబు..చూడలేక చస్తున్నాం..!?

శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. స్టార్ సినిమాలో అవకాశాలు అందుకున్న ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏమాత్రం దిగులు చెందకుండా తన నటనపై నమ్మకంతో మంచి మంచి సినిమా స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ […]

సారీ..ఆ నమ్మకం పోయింది..ప్రభాస్ సినిమాకు భారీ షాకిచ్చిన పెద్దాయన..!?

పాన్ ఇండియా సినిమాలో నటించే ప్రభాస్ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులు పూర్తి చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ షాకింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ మారుతి సినిమా నుండి స్టార్ట్ ప్రొడ్యూసర్ DVV […]