`స‌లార్‌`లో ప్ర‌భాస్ తో సంద‌డి చేయ‌బోతున్న రౌడీ.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా శ్రుతి హాహ‌న్ న‌టిస్తోంది. అలాగే జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. […]

ప్రభాస్ – కృతి సనన్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసిన ఉమైర్ సంధు..!

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ నటుడు గానే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించిన హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ కృతి సనన్ మొదట నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దోచేయ్ వంటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో […]

ప్రభాస్ – కృతి సనన్ మధ్య ఎఫైర్ ను బయటపెట్టిన బాలీవుడ్ హీరో..!

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోయిన్స్ తో ప్రభాస్ పైన పలు ఎఫైర్స్ బాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నటించిన హీరోలతో ఎఫైర్ నడిపారని వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించిన మొదటి పేరులో అనుష్క శెట్టి ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్, అనుష్క వివాహం కాయమే అంటూ ఎన్నోసార్లు కథనాలు కూడా వినిపించాయి. ఈ వార్తలను ప్రభాస, అనుష్క ఖండించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా […]

ప్ర‌భాస్ పానీ పూరి పిచ్చోడా.. క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌డ‌ట‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. తాను తినడంలోనే కాదు ఇతరుల‌కు పెట్టడంలోనూ ఆయనది పెద్ద చేయి. ఆయన ఆతిథ్యాన్ని ఒక్కసారి రుచి చూశారంటే జీవితంలో మరచిపోరు. సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ఆతిథ్యాన్ని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంటారు. అయితే ప్రభాస్ కు నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. ఆయన నాన్ వెజ్ తోనే రోజును ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్‌ ఏదైనా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. […]

ఆ పాపం తగ్గించుకోవడానికే ఆ హీరోయిన్ తో సినిమా.. ప్రభాస్ నిర్ణయం వెనుక ఇంత బాధ దాగుందా..?

రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . పెదనాన్న కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ..ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . మొదటి సినిమాతోనే మాస్ టచ్ ని అభిమానులకు రుచి చూపించిన రెబెల్ హీరో ..ఆ తర్వాత క్లాస్, మాస్ తేడా లేకుండా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు . కాగా ఇండస్ట్రీకి వచ్చిన […]

`ఆదిపురుష్` పై మ‌రో షాకింగ్ బజ్.. త‌ల‌ప‌ట్టుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా `ఆదిపురుష్` అనే సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మాథ‌లాజికల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిపురుష్‌ టీజర్ ను […]

పెళ్ళి అంటూ చేసుకుంటే ప్రభాస్ తోనే..ఎట్టకేలకు ఓపెన్ అయిన కృతి..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నా ‘ఆది పురుష్’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ముందుగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కాని ఈ సినిమా టీజర్ విడుదల అయ్యాక‌ టీజర్ కి భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ […]

ప్రభాస్ కవరింగ్ అందుకేనా? రెబల్ ఫాన్స్ ఇక తట్టుకోగలరా?

ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన […]

ప్రతి ఈవెంట్లో ప్రభాస్ క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా.. అసలు రీజన్ ఇదే..?

బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాల తర్వాత నుండి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సరైన హిట్‌ అందుకోలేకపోయాడు. ప్రభాస్ వరుసగా రెండు అపజయాలు వచ్చినా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అందరి చూపు కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ […]