`స‌లార్‌` బ‌డ్జెట్‌.. 250 అనుకున్నారు, ఫైన‌ల్ గా ఎంత అయిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాల‌ని అనుకున్నారు. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌లను ఈ […]

బాలయ్య రూట్‌లోకి ప్రభాస్.. ఆల్మోస్ట్ ఒకే చెప్పినట్టేగా..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- […]

రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..!!

.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక […]

ప్ర‌భాస్-మారుతి మూవీ విడుద‌లకు ముహూర్తం పెట్టేశారోచ్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్ప‌టికే షూటింగ్ లోకేష‌న్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. […]

దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌.. డైరెక్ట‌ర్‌ ఫిక్స్‌.. ఇంత‌కీ టైటిల్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈయ‌న‌ మరో సినిమాకు సైన్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్‌. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ […]

మరోసారి ప్రభాస్ తో అనుష్క.. డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏది అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ – అనుష్క పెళ్లి మేటర్. సంవత్సరాలు గడుస్తున్నా ..కాలాలు మారుతున్న వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటారని.. గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ప్రభాస్ – అనుష్క జంట తెరపై ఎంత […]

2023 అంతా కూడా రెబల్ స్టార్ హవా నేనా..?

గత కొన్నేళ్లుగా ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని హీరోలు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేస్తూ ఉంటోంది. ఇక ఈ ఏడాది విడుదల కావస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలు పడుతున్నాయి. ప్రభాస్ నటించిన మూడు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆది పురుష్, […]

తన పెళ్లి గురించి ప్రభాస్‌కు కాల్ చేసిన శర్వా.. ఏం మాట్లాడాడంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. ఈ లిస్టులో ఒకప్పుడు రానా కూడా ఉండేవాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు అడివి శేష్, శర్వానంద్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ గా ఉన్నారు. ముందుగా అడవి శేష్‌ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే శర్వానంద్ తర్వాతనే అంటాడు. సర్లే అని శర్వానంద్ […]

షారుఖ్ ఖాన్‌తో పోటీగా బన్నీ, ప్రభాస్ అరుదైన రికార్డు..!

ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీలలో కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి IMDB అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సౌత్ సినిమా కంటే ఎక్కువగా ఒక్క హిందీ సినిమా టాప్‌లో ఉంది. IMDB నివేదికల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్ ‘ సినిమా అగ్ర స్థానంలో ఉంది. ఈ […]