ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన‌ తేజ.. అలాంటోడు కాబ‌ట్టే అంటూ హాట్ కామెంట్స్‌!

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం న‌టుడిగానే కాదు త‌న గొప్ప వ్య‌క్తిత్వం ద్వారా కూడా ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు డార్లింగ్ ఎప్పుడూ దూర‌మే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ లో ఎలాంటి గ‌ర్వం ఉండ‌దు. ఇక ఇగో అన్న ప‌దం ఆయ‌న హిస్ట‌రీలోనే […]

వామ్మో..ప్రభాస్ ఆస్తి అన్ని వేల కోట్లా.. అంబానీని మించిపోయాడు గా..!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మ‌రిపోయాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా టాఈవుడ్‌ నుంచి […]

” ఆదిపురుష్ ” నుంచి మెస్మరైజింగ్ అప్డేట్… కృతిస‌న‌న్ రోల్‌పై బ్లాస్టింగ్ పోస్ట‌ర్..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ తాజా సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. […]

ప్రభాస్ ‌- అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. ఫైన‌ల్‌గా అంద‌రూ కోరుకున్న‌దే జ‌రుగుతోంది!

ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబ‌ల్‌, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]

నెక్స్ట్ లెవల్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్…3 నిమిషాల విజువల్ ట్రీట్..గూస్‌బంప్స్ మోతే..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం ఐదురు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టు సినిమాలు కావడంతో ఆయన అభిమానులు ప్రతి సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్ లైన్ అప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఆదిపురుష్.. తొలిసారిగా ప్రభాస్ బాలీవుడ్ లో […]

తాను చేసిన సినిమాలో ..ప్రభాస్ కి పరమ అసహ్యం అయిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . హైట్ కి హైట్.. వెయిట్ కి వెయిట్.. అందానికి అందం.. నటనకి నటన .. ఏ విషయంలోనూ నెగటివ్ మార్కింగ్ లేకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు […]

అఖిల్ ఏజెంట్ సినిమాకు అండగా ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా రెబెల్ స్టార్

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాను కిక్ వంటి హిట్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ […]

ప్రభాస్ సోషల్ మీడియాలో ఆ 15 మందినే ఫాలో అవుతున్నాడా.. ఇంతకీ వారు ఎవరంటే..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలతో ఒకసారిగా రెబెల్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రధానంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆయన సినిమాల కోసమే కాకుండా ఆయన ప్రతి అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంలోనూ ప్రభాస్ […]

రిలీజ్ కాకముందే అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ ఖుషి!

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రధాన తారాగణంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతమ్మ కృతిసనన్‌ను ఎలా నటించారో చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది […]