ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ […]
Tag: prabhas
నిధి అగర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెషన్ లో ఇస్మార్ట్ పోరి!?
అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, అవేవి అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు నిధిని పక్కన పెట్టేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
ఓటీటీలోకి వచ్చేస్తున్న `ఆదిపురుష్`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగె తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా ఏడు వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ […]
ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యునరేషన్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ రీసెంట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయో తెలిస్తే..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఆయన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులు అంతగా ఎదురు చూస్తారు కాబట్టి. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు యాంకర్ సుమ అక్కగా నటించిన సినిమా ఏదో తెలుసా..?
బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో గత కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంకర్ గా సుమ సత్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్కరూ రీప్లేస్ చేయలేకపోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, సక్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమనే కావాలనే హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కు కూడా సుమను […]
ప్రభాస్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజు..!!
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంటే తెలియని వాలంటూ ఎవరూ ఉండరు..తమిళంలో అయితే ఖైదీ ,విక్రమ్, మాస్టర్ సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. అంతేకాదు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ .500 కోట్ల రూపాయల కలెక్షన్ సంపాదించింది..ఇక ఖైదీ సినిమా మంచి సక్సెస్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్టర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ […]
ప్రభాస్ ని చంపడం లో తప్పు లేదంటూ ప్రముఖ క్రికెటర్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఆదిపురుష్ దెబ్బకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్.. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైంది. కానీ, తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ఉంటుంది. రామాయణం మరియు అందులోని పాత్రలను కామెడీ చేసి చూపించారంటూ చిత్ర టీమ్ పై నార్త్ ఇండియా మొత్తం భగ్గుమంది. సినిమాను బ్యాన్ చెయ్యాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కొందరు […]
నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ భారీ ప్రమాదం.. ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన!
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ భారీ ప్రమాదం బారిన పడ్డారు. బస్సులో నుంచి జారిపడటంతో.. ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పృథ్వీరాజ్ `విలాయత్ బుద్ధ` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని మరయూర్ బస్ స్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను […]