‘ రాజాసాబ్ ‘ సినిమాపై గుడ్ న్యూస్ షేర్ చేసిన తేజసజ్జా..పండగ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..?!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నటిస్తున్న కల్కి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. మరొక సైలెంట్‌గా రాజాసాబ్ సినిమా […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ చిన్న పనితో సలార్ బైక్స్ మీ సొంతం.. ఏం చేయాలంటే..?!

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ చివరిగా నటించిన సలార్ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ‌తేడాది చివ‌రిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో, డిజిటల్ మీడియాలోనూ రికార్డులు బ్రేక్ చేసింది. అయితే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి […]

డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ని బీభత్సంగా వాడేసిన స్టార్ హీరోయిన్.. మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటూ కామెంట్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ చివరిసారిగా సలార్ మూవీలో కనిపించాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సైతం సంపాదించింది. ఇక ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేసిన ప్రభాస్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం కల్కి,ది రాజా […]

పవర్ స్టార్ కు భారీ షాక్ ఇచ్చిన బన్నీ, ప్రభాస్ అభిమానులు.. ఏం చేశారంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో యాక్టివ్‌గా పాలిటిక్స్ లో కొనసాగుతున్న పవన్.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయనున్నాడు. అతి తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ నెగెటివిటీ వస్తోంది. అందులోనూ ఈ 21 స్థానాల్లో కొన్ని స్థానాలకు అసలు జనసేనకు పెద్దగా బలం కూడా లేని […]

మన డార్లింగ్ న్యూ లుక్ చూశారా.. అచ్చం ఆ సినిమాలో ప్రభాస్ లానే కనిపిస్తున్నాడుగా(VIDEO)..!

డార్లింగ్ ప్రభాస్.. ఈ పేరు చెప్తే అభిమానులకి ఎలాంటి పూనకాల వచ్చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎన్నిసార్లు విన్న ఎన్నిసార్లు చూసిన తనవి తీరని కటౌట్ ..అలాంటి ఓరేర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా ప్రభాస్ కి ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం బాహుబలి సినిమా అని చెప్పక తప్పదు. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ రేంజ్ స్టేటస్ లుక్స్ అన్నీ కూడా మారిపోయాయి . ఒక్కొక్క సినిమాకి 10 – […]

ప్రభాస్ ని ఎత్తుకునే ముందు అనుష్క ఆ డ్రింక్ తాగిందా..? అందుకే అంత బలం వచ్చిందా..?

సాధారణంగా మనం సినిమాలో హీరోయిన్స్ ని హీరోలు ఎత్తుకోవడమే గమనిస్తూ ఉంటాం. రొమాంటిక్ సీన్స్ లో పలు సందర్భాలలో హీరోయిన్స్ ని అవలీలగా ఎత్తేస్తూ ఉంటారు హీరోలు. అయితే వాటికి భిన్నంగా ఫర్ ద ఫస్ట్ టైం కొరటాల శివ ఒక హీరోయిన్ చేత ఒక హీరోని ఎత్తుకునేలా చేస్తాడు. ఆ సినిమా మరేదో కాదు మిర్చి . కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్గా నటించిన సినిమా మిర్చి. ఈ సినిమా సూపర్ […]

ఇట్స్ అఫిషియల్: అందరు అనుకున్న విధంగానే కొంప ముంచేసిన తెలుగు హీరో.. ప్రభాస్ కి భారి బొక్క..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిన మూవీ కన్నప్ప . ఈ సినిమా కోసం మంచి విష్ణు బాగానే కష్టపడుతున్నాడు . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని భాషలకు సంబంధించిన హీరోలను సైతం ఇన్వాల్వ్ చేస్తున్నారు . కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది […]

ప్రభాస్ కి ఆ ముగ్గురు అంత స్పెషలా..? స్పీడ్ డైల్ లో వాళ్ల నెంబర్స్ నే ఉంటాయా..?

ప్రభాస్.. ఈ పేరు చెప్తే తెలియకుండానే వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ ఫిజిక్ చూస్తే ఎవరికైనా సరే టెంప్టింగ్ ఫీలింగ్ కలుగుతుంది . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . నాగశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో […]

ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ మూవీలో అసలు ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా సలార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. త్వరలో కల్కి 2898 ఏడి, రాజా సాబ్‌ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు మరోపక్క సలార్‌2, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో […]