రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. కానీ, […]
Tag: prabhas
ప్రభాస్ లేటెస్ట్ పిక్స్‌పై నెగిటివ్ కామెంట్స్..అంకుల్ అంటూ ట్రోల్స్?!
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల్లో హ్యాండ్సమ్ లుక్‌తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం […]
రాధేశ్యామ్ షూటింగ్ ఫోటోలు వైరల్.. అఘోరాలతో అలా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పలు సన్నివేశాలను కడప జిల్లాలోని గండికోట లో చిత్రీకరిస్తున్నారు. […]
ప్రభాస్ ఇంటికి వెళ్తే అవన్నీ గల్లంతే అంటున్న సుధీర్ బాబు!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ […]
చిరంజీవి కి తన స్టైల్ లో విష్ చేసిన అల్లు అర్జున్?
చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి అండదండ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ చిరంజీవి లా అవ్వాలి అలాగే చిరంజీవి లాగా డాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్న […]
ప్రభాస్ `సలార్` నుంచి క్రేజీ అప్డేట్..అందుకు రేపే ముహూర్తం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ […]
ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న హీరోయిన్?
ప్రభాస్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురి హీరోల విషయం లో కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది. ఈ ముగ్గురు హీరోల లో ఎవరితో డేటింగ్ కి వెళ్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరిని […]
సైఫ్ అలీఖాన్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్!?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే సర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్‌ను థ్రిల్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ […]
ఆది పురుష్ సెట్స్ లో ప్రభాస్.. ఏం చేశాడంటే…?
ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష సినిమా కూడా ఒకటి. ప్రభాస్ అలాగే ఓం రౌత్ కాంబోలో త్రీడీ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆది పురుష రామాయణం నేపథ్యంలో ఏకకాలంలోనే హిందీ తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్,సైఫ్ అలీ ఖాన్,కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరకు […]