మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కపూర్ హీరోయిన్లుగా మెరవనున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. నిన్న సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ […]
Tag: prabhas upcoming movie
ప్రభాస్‌తో జతకట్టబోతున్న మరో బాలీవుడ్ భామ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ షూటింగ్‌ను చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుదల కాకముందే.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. […]


