`జై రెబ‌ల్ స్టార్` అంటూ బీరు బాటిల్ తో చేయి కోసుకున్న అభిమాని.. పిచ్చి బాగా ముదిరింది రోయ్‌!

సినీ తారలపై అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం హద్దులు దాటితే అనేక అనర్థాలకు దారితీస్తుంది. అభిమానం పేరుతో అతి చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ప్రభాస్‌ అభిమాని అతి ఉత్సాహంతో ప్రాణాలకే తెగించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొదిద్దుకున్న ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక ఆదిపురుష విడుదల సందర్భంగా […]

అభిమాని ఆఖ‌రి కోరిక తీర్చ‌డానికి అలాంటి ప‌ని చేశాడా.. ప్ర‌భాస్ నిజంగా గొప్పోడే!!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గొప్ప న‌టుడే కాదు మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ప్ర‌భాస్ తో క‌లిసి వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న వ్య‌క్తిత్వం గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్‌ చేస్తాడు. ఇక ఒక్క‌సారి ప్ర‌భాస్ అతిథి మర్యాదలు స్వీక‌రిస్తే.. జీవితంలో మ‌ర‌చిలేరు. ప్ర‌భాస్ నిజంగా గొప్పోడే రా అన‌డానికి తాజాగా మ‌రో సంఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.   కన్నయ్య అలియాస్ రంజిత్ అనే వ్య‌క్తి […]

అభిమానికి అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్?

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరి అభిమానుల అబిమానం ఏకంగా హీరోలను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమాని […]

ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కి ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అస‌లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కార‌ణం చేత పంపాడు..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]