OG నయా రికార్డ్.. టాలీవుడ్ లోనే ఫస్ట్ మూవీగా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ హీరోయిన్‌గా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని.. కలెక్షన్ పరంగాన్ని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే.. ఏకంగా […]

పవన్ ” ఓజీ ” వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్‌ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్‌ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ […]

” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మ‌రో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక […]

నార్త్ అమెరికాలో ఓజీ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే రికార్డుల ఊచకోత..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ఇక సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ప్రపంచంలోని సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పవన్‌ అభిమానుల సందడి మొదలైపోయింది. ప్రస్తుతం ఓజీ ఫీవర్ తెలుగు రాష్ట్రాల‌ను దాటి.. నార్త్ అమెరికాలోనూ సోకింది. రిలీజ్ కి ముందే ఇక్కడ రికార్డు […]

యూఎస్‌లో ” ఓజి ” రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న పవన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో […]

బర్త్డే రోజు వివాదంలో పవన్.. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతోనే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5వ‌1 పుట్టిన రోజు కావడంతో.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా గ్రాండ్ లెవెల్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయ సినీ ప్రముఖల నుంచి సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఎన్నోచోట్ల కేక్ కటింగ్, స్వీట్స్, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు అభిమానులు. రక్తదాన శిబిరాలను సైతం నిర్వహిస్తూ ఆయనకు శుభం కలగాలని కోరుకుంటున్నారు. అలా.. ఇప్పటికే ఆయన బర్త్డే విషెస్ […]

ఓజి నుంచి పవన్ బర్త్డే గిఫ్ట్ వచ్చేసిందోచ్.. రికార్డ్స్ బ్లాస్ట్ పక్కా( వీడియో)..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు పెంచేసింది. సుజిత్ వాస్తవానికి ఫ్లాప్ డైరెక్టర్ అయిన.. ఓ గ్యాంగ్స్టర్ బ్లాక్ డ్రాప్‌తో రూపొందిస్తున్న సినిమా కావడం.. అది కూడా పవన్ కళ్యాణ్ హీరో కావడంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశానికి […]

HBD పవన్ కళ్యాణ్: కెమెరా అంటే భయపడే పవన్.. పవర్ స్టార్ గా, పొలిటికల్ లీడర్ గా ఎదిగిన తీరు మైండ్ బ్లోయింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. మొదటిలో సినిమాలో హీరోగా నటించడం పెద్దగా ఇష్టం లేని పవన్.. కెమెరా ముందు నిలబడాలన్న‌, నలుగురు ముందు గట్టిగా డైలాగ్ లు చెప్పాలన్న చాలా మొహమాట పడేవారు. ఆయన మొదటి నుంచి సిగ్గరి అన్న సంగతి స్వయంగా తానే చాలా సందర్భాల్లో వివరించాడు. డైరెక్షన్, ఇతర విభాగాల్లోనే తాను ఆసక్తి చూపే వాడనని.. వదిన సురేఖ చలవ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చానని.. కచ్చితంగా సినిమాల్లోకి […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్.. ఓజీ పై షాకింగ్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాలతో పాటు.. మరోపక్క సినిమాల్లోనూ రాణిస్తూ బిజీబిజీగా గడుతున్నాడు. ఇక పవన్ ప్రజెంట్ నటిస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. సినిమా నుంచి తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ […]