నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో […]
Tag: popular news
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. […]
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కు సిద్ధమైన రష్మిక మందన.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న క్రష్మిక లేడీ ఓరియంటెడ్ […]
ఆర్య సినిమాతో తరుణ్ కి ఉన్న ఆ స్పెషల్ సంబంధం ఏంటో తెలుసా..? అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందా..?
ఆర్య .. ఈ సినిమా పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల శుభ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ క్రమంలోనే ఆర్య సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారాయి . కాగా అసలు నిజానికి ఆర్య సినిమాను మిగతా వేరే స్టార్ హీరోలతో చిత్రీకరించాల్సింది సుకుమార్ . దేవుడు చేసిన మాయ కారణంగా […]
గల్లా Vs విడదల… జస్ట్ మూడు రోజులే… జనం మూడ్ ఎటు అంటే..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకురాలు గల్లా మాధవి, వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంది. ఇక, విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు ఉన్న పవనాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పులు సహజమే అయినా.. ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇబ్బందే. ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల […]
సలార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తే భారీ బొక్క తప్పదా..? ఎందుకంటే..?
సలార్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ప్రభాస్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది . శౌర్యంగా పర్వం అంటూ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్లో […]
పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ముగ్గురు హీరోలు సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..? ఇంత పిరికి వాళ్లా..?
పవన్ కళ్యాణ్ ..ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది . త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బడా బడా ప్రముఖులు కూడా కదలి వస్తున్నారు. ఇప్పటికే నాగబాబు.. నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు.. అదే విధంగా సాయిధరమ్ తేజ్ ..అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి […]
అరెరె.. మళ్లీ బొక్క బోర్ల పడిన రామ్ చరణ్.. ఆ విషయంలో ప్రభాస్ – తారక్ లా ఎందుకు చేయలేకపోతున్నాడు..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ బొక్క బోర్ల పడ్డాడ్డా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి. కానీ ఆలస్యంగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు చరణ్. పెరిగిపోతున్న ఎండలకు సినిమా షెడ్యూల్ ని […]
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ మరో ప్రత్యూషలా మారబోతుందా? అభిమానులకి టెన్షన్ పుట్టిస్తున్న లేటెస్ట్ న్యూస్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రేమ దోమ అంటూ ఎక్కువగా పాకులాడుతున్నారు . అయితే అది నిజమైన ప్రేమ అయితే పర్వాలేదు. కేవలం ఆకర్షణీయంగా పబ్లిసిటీ కోసం మాత్రమే పుట్టే ప్రేమ అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ అలా ప్రేమ పేరుతో మోసపోయారు . ఆ లిస్టులో ప్రత్యూష కూడా ఉంటుంది . ఇండస్ట్రీలో […]