‘ జబర్దస్త్ ‘ రాజకీయాలను బయటపెట్టిన ముక్కు అవినాష్.. కమెడియన్స్ కు వచ్చే రెమ్యునరేషన్ ఇంతే అంటూ..?!

తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా చిన్న కంటెస్టెంట్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కమెడియన్గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌డు. మొదట కంటిస్టెంట్ గా జ‌వ‌ర్ధ‌స్త్‌కు వ‌చ్చిన‌ ఆయన తర్వాత టీం లీడర్ గా ఏదిగి ఏళ్ల తరబడి జబర్దస్త్ లో పనిచేశాడు. 2020లో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అవినాష్‌.. తాజాగా జబర్దస్త్ రాజకీయాలకు రిమానరేషన్కు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని నేను ఒప్పుకుంటా […]

పవర్ స్టార్ కు సపోర్ట్ గా సలార్ బ్యూటీ శ్రేయ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్.. !!

ఆంధ్రప్రదేశ్ సార్వ‌త్రిక‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ […]

స్నేహ‌రెడ్డికు ఏకంగా రూ. 2.5కోట్లతో గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ.. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఎలాంటి సినిమాల్లో నటించకపోయినా.. ఓ మీడియం రేంజ్ హీరోయిన్కు ఉండే పాపులారిటీని దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు తో పాటు ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అభిమానులను మెప్పిస్తుంది స్నేహ రెడ్డి. ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిపై ఉన్న ప్రేమను […]

ప్రియుడితో కలిసి తమన్నా షాకింగ్ డెసిషన్.. పెళ్లికి ముందే తల్లి కానున్న మిల్కీ బ్యూటీ..?!

ప్రతి ఏడాది సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా మారాలని.. హీరో, హీరోయిన్లుగా రాణించాలంటూ ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత.. సార్డం తెచ్చుకోవాలంటే ఆరు సంవత్సరాల శ్రమించాల్సి ఉంటుంది. దీంతో పాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక హీరోయిన్ల విషయంలో అది మరీ రేర్ గా జరుగుతోంది. స్టార్ హీరోయిన్గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా.. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అంటే వారి లైమ్ లైట్‌లో కనిపించకుండా మాయమైన […]

గీత గోవిందం లో విజయ్ చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మరి ఇంతలా మారిపోయింది ఏంటి..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొద‌ట‌ చిన్న చిన్న పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం హిట్‌లు, ఫ్లాపుల‌తో సంభందం లేకుండా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి తో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని యూత్ కు మరింత దగ్గర అయ్యాడు. తర్వాత […]

చిరంజీవి కారణంగా రెండు క్రేజీ సినిమాలు వదులుకున్న చరణ్.. రిజల్ట్ ఏంటో తెలుసా..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చ‌ర‌ణ్‌ తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క […]

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!

ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోల‌తో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. […]

గోపీచంద్ తో గొడవపడి అతని ముక్కు పగలగొట్టిన ప్రభాస్.. అసలు గొడవ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచి విరి స్నేహం మొదలైంది. ఇక వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరీ స్నేహం మరింతగా బలపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా రాణిస్తున్న […]

జనసేనకు సపోర్ట్ అంటూ ట్విట్.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో లోక్ స‌భ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల వారు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తూ ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ […]