టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారింది. గత ఏడాది కాలం నుంచి దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న పూజా హెగ్డే వైపు ఇప్పుడు స్టార్ హీరోలు కన్నెత్తి కూడా చూడటం లేదు. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో ప్రారంభమైన `జన గణ మన`లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ, లైగర్ దెబ్బకు ఈ మూవీ ఆగిపోయింది. మహేష్ బాబు […]
Tag: pooja hegde
పూజా హెగ్డే జిమ్ వర్కౌట్ వీడియో చూస్తే మైండ్ బ్లాకే..?
టాలీవుడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.దీంతో ఇమెను అన్ లక్కీ హీరోయిన్ గా పిలుస్తున్నారు పలువురు నేటిజన్స్. దీంతో పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాలు నటించకుండా కేవలం బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.తన వరకు వచ్చిన అవకాశాన్నల్లా రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. […]
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పూజా పరిస్థితి ఏంటి ఇలా అయింది..
డీజే, మహర్షి, రంగస్థలం, అల వైకుంఠపురములో సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎదిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె చేసిన హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా తుస్సుమనిపించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. గుంటూరు కారం నుంచి పూజాను […]
ఆ ముగ్గురు హీరోయిన్లను ముంచేసిన శ్రీలీల.. లబోదిబోమంటున్న బ్యూటీలు!
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఎవరు అంటే దాదాపు అందరూ శ్రీలీల అనే చెబుతున్నారు. ఈ అమ్మడు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాలీవుడ్ ను తనకను సైగలతో శాసిస్తోంది. అటు స్టార్ హీరోలతో పాటు ఇటు యంగ్ స్టార్స్ కూడా శ్రీలీలే కావాలంటున్నారు. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో దాదాపు పది ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అలాగే శ్రీలేల కారణంగా టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్లు […]
త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి […]
శ్రీలీల దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న పూజా హెగ్డే.. ఏకంగా నాలుగు లాగేసుకుందట!?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు 10 ప్రాజెక్ట్ లను ఈ అమ్మడు లైన్ లో పెట్టింది. ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే గిలగిలా కొట్టేసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు పూజా హెగ్డే చేయాల్సిన నాలుగు సినిమాలను శ్రీలీల లాగేసుకుందట. ఈ […]
పూజ హెగ్డే తో త్రివిక్రమ్ బ్రేకప్ కు కారణం అదేనా..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కేవలం గుంటూరు కారం అనే సినిమా మాత్రమే ఉన్నది. అయితే ఈ సినిమా నుంచి కూడా పూజా హెగ్డే ను తప్పించారనే […]
తెలివంటే శ్రీలీలదే.. ఏం చేసిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలే అయినా.. తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో పాటు ఎనర్జిటిక్ డాన్సులతో స్టార్ హోదాను అందుకుంది. యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తుంది. అయితే శ్రీలీల చేస్తున్న చిత్రాల్లో `గుంటూరు కారం` […]
షాకింగ్ ట్విస్ట్.. `గుంటూరు కారం` నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. కారణం ఏంటంటే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `గుంటూరు కారం` ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రనికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రీసెంట్ […]