గుంటూరు కారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒకరి తర్వాత తప్పుకుంటూనే ఉన్నారు. మొదట ఇందులో మెయిన్ హీరోయిన్ గా […]
Tag: pooja hegde
టూ పీస్ డ్రెస్ లో పూజా హెగ్డే తెగింపు.. సినిమాల్లేక ఏం చేస్తుందో చూడండి!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేతో బ్యాడ్ టైమ్ బీభత్సంగా బంతాడేస్తోంది. గత ఏడాది కాలం నుంచి ఇప్పటి వరకు పూజా హెగ్డే దాదాపు అర డజన్ సినిమాలు చేసింది. కానీ, దురదృష్టం ఏంటంటే.. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. వరుస ఫ్లాపుల కారణంగా ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చేతులో ఉన్న గుంటూరు, ఉస్తాద్ భగత్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. ప్రస్తుతం […]
అల్లు అర్జున్ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో సినిమా చేయడం సర్వ సాధారణం. ఒక కథను రిజెక్ట్ చేశారు అంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. కథ నచ్చకపోవడం, స్క్రిప్ట్ గొప్పగా ఉండకపోవడం, డైరెక్టర్ పనితనంపై నమ్మకం లేకపోవడం, డేట్స్, రెమ్యునరేషన్.. ఆల్మోస్ట్ ఈ కారణాలతో హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను వదులుకుంటూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కెరీర్ లో చాలా కథలను రిజెక్ట్ […]
మృణాల్ స్టార్ హీరోయిన్ అవ్వడానికి పూజా హెగ్డేనే కారణమా.. అసలు వీరిద్దరికీ లింకేంటి..?
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు వరసలో ఉంది. ఈ అమ్మడు తెలుగులో ఇప్పుడు వరకు చేసింది ఒక్కటే సినిమా. అదే `సీతారామం`. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లాసిక్ లవ్ స్టోరీ.. గత ఏడాది ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. సౌత్ తో పాటు నార్త ప్రేక్షకుల హృదయాలను కూడా దోచేసింది. బాక్సాఫీస్ వద్ద […]
అలాంటి వాడే నాకు భర్తగా రావాలంటున్న పూజా హెగ్డే.. వింటున్నారా అబ్బాయిలు?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. పూజా ఉంటే సినిమా హిట్టే అనేంతలా పేరు తెచ్చుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. టాప్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా పూజా హెగ్డే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది నుంచి ఏకంగా […]
ఏంటి పూజా.. నాగార్జునను పట్టుకుని అంత మాట ఎలా అంటావ్..?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హవా ఈ మధ్య బాగా పడిపోయింది. వరుసగా అరడజన్ ఫ్లాపులు పడటంతో.. పూజా హెగ్డేతో సినిమా అంటేనే హీరోలు భయపడిపోతున్నారు. పైగా ఇటీవల పూజా హెగ్డే చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. అయితే సినిమాలు లేకపోతనేం.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ లో నటిస్తూ గట్టిగానే వెనకేస్తోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి ఓ యాడ్ […]
బార్బీ డాల్ లా దర్శనమిచ్చిన బుట్టబొమ్మ.. అందరి చూపులు వాటిపైనే!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో కొందరు ఆమెను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ […]
పూజా హెగ్డే పొట్ట కొట్టిన మృణాల్.. బుట్టబొమ్మపై ఇంత కక్ష కట్టారేంట్రా బాబు!?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముందు వరకు బ్రేకుల్లేని హిట్స్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డేకు కొంత కాలం నుంచి ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతోంది. పూజా హెగ్డే నుంచి వచ్చిన గత ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం షురూ […]
ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!
హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]