పూజా హెగ్డేకు త‌ల‌నొప్పిగా మారిన శ్రీ‌లీల‌.. బంప‌ర్ ఆఫ‌ర్‌ను ట‌క్కున లాగేసుకుందిగా!?

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల యంగ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అటు యువ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోల‌ సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లను మణికిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు తలనొప్పిగా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే నటిస్తున్న మ‌హేష్ బాబు 28వ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో […]

టైట్ డ్రెస్సులో బాడీ ఒంపులన్నీ చూపించిన పూజా.. ఫ్యాన్స్‌కి పరువాల విందు!!

ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా గ్లామరస్ డ్రెస్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బ్యూటీ తన వంపుసొంపులను చూపించడానికి టైట్ బట్టలు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే తన అప్‌కమింగ్ మూవీని ప్రమోట్ చేస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ […]

టైట్ డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే.. షేపులు చూపిస్తూ అరాచ‌కం!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గ‌త‌ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ బ్యూటీ నటించిన నాలుగు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. అయినా సరే ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ దశకత్వంలో `ఎస్ఎస్ఎంబి 28`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే మూవీ చేసింది. ఈ చిత్రం విడుదల‌కు […]

పూజా హెగ్డేను వ‌ద‌ల్లేక‌పోతున్న బాలీవుడ్ హీరో.. బుట్ట‌బొమ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది మొత్తం వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ అపజయాలు ఎదురవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. తెలుగులో మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్, కిసీ కా జాన్` అనే సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు మినహా పూజా […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ లాక్‌.. ఇదేదో ప‌థ‌కం పేరులా ఉందే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజ చిత్రాల‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ […]

ఊరించి ఊసూరుమ‌నిపించారు క‌ద‌రా.. మ‌హేష్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగ‌స్టులు […]

పూజా హెగ్డే ధ‌రించిన ఆ స్టైలిష్ లెహంగా ధ‌ర తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకుల మీద షాకులు తగిలిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల్లో కోరుకుపోయిన పూజా హెగ్డే.. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని ఆశపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `SSMB 28` అనే సినిమా చేస్తోంది. ఇందులో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. మ‌రికొన్ని నెలల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే […]

pooja hegde

చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసిన పూజా హెగ్డే.. ఇక కెరీర్ నాశ‌న‌మే!?

వరుస హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డే గ్రాఫ్ దెబ్బ‌కు పడిపోయింది. ఐరన్ లెగ్ అంటూ కూడా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అయితే గత ఏడాది ఎదురైనా […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీకి క్రేజీ టైటిల్ లాక్‌.. ఆ రోజే అనౌన్స్‌మెంట్‌!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెట్స్‌ […]