పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

కొంతమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వారించలేదని చెప్పవచ్చు. దీంతో ఆడప దడపా సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే అలా నటించిన కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇమే కెరియర్ లో దాదాపుగా ఇప్పటివరకు 50 కు పైగా సినిమాలలో నటించింది. సౌత్ ఇండియాలో పలుభాషలలో నటించి కూడా పాపులారిటీ […]

వెంకటేష్ తో కలిసి నటించిన ఈ చైల్డ్ యాక్టర్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, కమలహాసన్ , తనిష్ ,వైష్ణవ తేజ్, తరుణ్ ఇలా చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండొచ్చు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు పొందారు ఆనంద్ వర్ధన్. ఈ నటుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నటుడు ఆనంద్ […]

చీరకట్టులో మెస్మరైజింగ్ పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!

జబర్దస్త్ తో యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన అందచందాలతో చలాకితనంతో తెలుగులో భారీగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అనసూయ అందంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు అయినా సరే అనసూయ ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూనే […]

కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఈ సినిమా కంటే ముందే ఈమె చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కొత్త బంగారులోకం సినిమా ద్వారా వరుణ్ సందేశ్ సరసన నటించింది .అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ కు మంచి […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాజా నటించారు. హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఈమె మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోని సుమంత్ నటించిన గోదావరి అనే చిత్రంలో కూడా నటించింది. అటు […]

రకుల్ ని ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. రకుల్ కెరియర్ల వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో ధ్రువ, సరైనోడు సినిమాలు ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చలామణి అయ్యింది.ఆ తర్వాత ఈమె నటించిన […]

హీరో అబ్బాస్ కూతురు ఎలా ఉందో చూస్తే షాక్..!!

టాలీవుడ్ లో ప్రేమదేశం సినిమా ద్వార హీరో అబ్బాస్ మంచి పాపులారిటీ సంపాదించారు. పలు సినిమాలలో గ్లామర్ బాయ్గా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడ లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును క్రేజ్ను సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమబెంగాల్ తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం పెద్ద విశేషం. అబ్బాస్ అని అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా ప్రేమదేశం. సినిమాలోకి రంగప్రవేశం చేయకముందు అబ్బాస్ ఒక […]

మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు […]

బ్యాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ..!!

టాలీవుడ్ లోకి మొదట కంచె సినిమా ద్వారా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇక అదే జోష్ తో తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ప్రగ్యా . వెండితెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా తన […]