దుమ్మురేపుతున్న ” పెద్ది ” టీజర్.. 7 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజ‌ర్‌ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా […]

చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల‌ పరంగా సినిమా రూ.200 […]