పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. `ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ` అంటూ ఇప్పటికే పవన్ ప్రీ లుక్ ను సైతం బయటకు వదిలారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం […]
Tag: pawan kalyan
అందుకోసమే పవన్ కళ్యాణ్ సినిమాలను ఓకే చేస్తున్నారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలలో చాలా బిజీగా పాల్గొంటున్నారు. గతంలో మూడు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ కొన్ని కారణాల చేత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకోసం దర్శక, నిర్మాతలు కూడా అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది. హరిహర వీర మల్లు […]
ఆ కారణంగానే బండ్ల గణేష్ పార్టీ మార్చేసారా..?
పవన్ కళ్యాణ్ ను దైవంగా పూజిస్తూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈయన పవన్ కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తీసిన ‘గబ్బరసింగ్’ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మరో సినిమా ‘తీన్మార్’ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏదైనా సందర్భాలలో బండ్ల గణేష్ మైక్ పట్టు కునరంటే ఓ రేంజ్ లో పవన్ ను పొగుడుతూ ఉంటారు.. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా […]
పవన్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో పవన్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు. పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ ఓ స్టైలిష్ యాక్షన్ […]
రైటర్‌గా మారుతున్న పవన్.. నీకు అవసరమా అంటూ ఏకేస్తున్న నెటిజన్స్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాలను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]
ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?
ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]
ఆలీపై చిర్రెత్తిపోతున్న పవన్ కళ్యాణ్.. అందుకే పెళ్లికి కూడా..!!
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించి బాగా కామెడీ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఆలీ. ఆలీ చైల్డ్ యాక్టర్ గా నుంచి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా,కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్ కు సపోర్టు ఇవ్వకుండా వైసిపి పార్టీకి సపోర్టు ఇచ్చారు. దీంతో కమెడియన్ […]
కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్‌కు చెక్ ఎలా?
మరోసారి వైసీపీ సర్కార్‌పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు. రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇలాగైనా సంతోషించండి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి […]