పవన్ చిత్రాల విషయంలో తప్పు జరుగుతోందా..?

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ,జల్సా, ఖుషి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కథ విని ఆ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించగలరని తెలుస్తోంది.. అలా అంచనా వేసిన సినిమాలే నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందిస్తూ ఉంటాయి. ఈనెల […]

నక్క తోక తొక్కిన శ్రీ లీల… ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో…!

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన […]

`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు హైప‌ర్‌ ఆది సాయం.. ఇక ద‌శ తిర‌గ‌డం ఖాయం!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లి చాలా కాల‌మే అయింది. […]

మెగా ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు ప‌వ‌న్ కూడా వ‌స్తున్నాడోచ్‌!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీల‌క పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల […]

అన్‌స్టాప‌బుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్ర‌శ్న వేసిన బాల‌య్య‌.. ప‌వ‌న్ రిప్లే ఇదే…!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్‌ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్‌ గా చేయడంతో అందరూ […]

అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]

రీ రిలీజ్ లో దుమ్ము లేపిన `ఖుషి`.. తొలి రోజు క‌ళ్లు చెదిరే క‌లెక్ష‌న్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, భూమిక జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`. ఎస్‌.జే. సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యాన‌ర్ ఎం.ఎం. ర‌త్నం నిర్మించారు. 2001లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విష‌యాన్ని న‌మోదు చేసింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత ఈ మూవీ న్యూ ఇయ‌ర్ కానుక‌గా డిసెంబ‌ర్ 31న రీ రిలీజ్ అయింది. జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు […]

ఖుషి కథ చెప్పడానికి వెళితే… పవన్ అంత పని చేశాడా.. ఎస్‌జె.సూర్య షాకింగ్ కామెంట్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఖుషి కూడా ఒకటి. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అయినా సందర్భంగా ఈరోజు న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను మళ్ళీ రీలీజ్ చేశారు. పవర్ స్టార్ అభిమానులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఊరెత్తిపోతున్నాయి. రీ రిలీజ్ కి ముందు నుంచే ఖుషి సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడైన ఎస్ […]

ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!

తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగ‌రాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]