మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి […]
Tag: pawan kalyan
పవన్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ నుంచి క్రేజీ అప్డేట్..!!
ఇన్ని రోజులు వెండితెర పైన అలరించిన బాలకృష్ణ ఆహా ఓటీటి లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హోస్ట్ గా మారి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తనదైన సరదా మాటలతో ,కామెడీ పంచలతో హోస్ట్ గా తనలో ఉండే సరికొత్తదనాన్ని బయటపెట్టారు బాలయ్య. మొదటి సీజన్ సూపర్ హిట్ కాగ ఇప్పుడు రెండవ సీజన్ బ్లాక్ బాస్టర్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇందులో చంద్రబాబు […]
ఆ స్టార్ హీరోపై కన్నేసిన గోపీచంద్ మలినేని.. వద్దు బాబోయ్ అంటున్నారే!?
`క్రాక్` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటించగా.. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]
పవన్ భీమ్లా నాయక్ సినిమాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా తన సినీ కేర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఎలాగైనా రాణించాలని వచ్చే ఎలక్షన్లకు తన సత్తా చాటాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. […]
పవన్ కళ్యాణ్ అత్త కూతుళ్లను చూశారా… హీరోయిన్లు కూడా దిగదుడుపే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సీనియర్ హీరోయిన్ నదియా. ఇక అందులోనూ ఈ సినిమాలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నదియాకు అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో కూడా అతనికి అమ్మగా నటించి మెప్పించింది. తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చినిన […]
పవన్ కాంటాక్ట్ ని తన ఫోన్ లో చిరు ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఎన్నో […]
పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఆర్జీవి..!!
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల పైన ప్రతిపక్ష నేతల పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా కొంతమంది రాజకీయ నాయకులు ఒరేంజ్ లో […]
చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటున్న డైరెక్టర్..!!
చిరంజీవి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు మక్కువ చూపి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని కారణాల చేత ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున […]
వాల్తేరు వీరయ్య విషయంలో వారి మధ్య తీవ్ర గొడవలు.. ఎందుకంటే..
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ టైమ్ దగ్గరవుతున్న కొద్దీ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయాడు. అలానే ఇతర మీడియాల ద్వారా అభిమానులతో ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరు తన ప్రియ సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు […]