టాలీవుడ్ నందమూరి నటసిం హం బాలయ్య హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్ధ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. కాగా ఎవరు ఊహించని విధంగా సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. సీజన్ 2 ని స్టార్ట్ చేశారు మేకర్స్. సీజన్ 2 కూడా హ్యూజ్ సక్సెస్ అయింది . కాగా సీజన్ వన్ లో కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని గెస్ట్లుగా పిలిచిన ఆహా.. […]
Tag: pawan kalyan
హైపర్ ఆది తప్పు చేస్తున్నాడా..? ఫైనల్లీ మిగిలేది చేతిలో చిప్పేనా..?
హైపర్ ఆది .. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనలోని టాలెంట్ ని జనాలకి చూపిస్తూ .. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హైపర్ ఆది ..జబర్దస్త్ కమెడియన్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతకుముందు వరకు సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని ఏలేసారు.. హైపర్ ఆది వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. ఆది ని మించిపోయి ఇప్పటి […]
పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే ఆర్జీవీ అంత డబ్బులు తీసుకున్నాడా..??
సెన్సేషనల్ మూవీస్ తీసి బాగా పాపులర్ అయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పొలిటికల్ గా కామెంట్లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ముఖ్యంగా అతడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అతనిపై ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఆర్జీవీ అనే సినీ నిర్మాతకి భారతదేశంలో వైస్సార్సీపీ పార్టీ పవన్ ని తిట్టే ఒక ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం ద్వారా పెద్ద మొత్తంలో అతడు డబ్బు సంపాదిస్తున్నాడట. […]
ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దలయ్యే న్యూస్..!
సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్. ఈ ఇద్దరి […]
పవన్ – చిరు అవి మార్చుకోకపోతే కెరీర్ కష్టమేనా…!
చిత్ర పరిశ్రమలో రీమిక్ చేయని హీరో ఎవరు ఉంటే చెప్పడం చాలా కష్టం. జెన్యూన్ గా చెప్పాలంటే ఒక మహేష్ మాత్రమే వీటి జోలికి వెళ్లని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మన సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారు కూడా ఎన్నో రీమేక్లు చేసిన వాళ్లే. ప్రస్తుతం ఇప్పుడు సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తుంది. హీరోలు వారు చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికీ […]
దసరాకు సినిమాల జాతరే జాతర… థియేటర్ల వార్ తప్పదు…!
పండుగలు వస్తున్నాయంటే చాలు చిత్ర పరిశ్రమకు సినిమాల సీజన్ వచ్చినట్టే.. పెద్ద పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు మేకర్స్. ఈ సందర్భంలోనే ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీపడి మరి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో పెద్ద పండుగ అయిన దసరాను టార్గెట్ చేసుకునీ భారీ […]
కలియుగ దేవుడుగా చెప్పుకుంటున్న “పవన్ కళ్యాణ్” లో ఉన్న ఏకైన బ్యాడ్ క్వాలిటీ అదే.. ఫ్యాన్సే ఒప్పేసుకున్నారుగా..!!
పవన్ కళ్యాణ్ ..ఆ పేరు పలుకుతుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్..ఆ పేరు పలికే వాళ్ళకే కాదు ..వినే వాళ్ళకి కూడా చాలా జివ్వుమని అనిపిస్తుంటుంది . ఆ ఫీలింగ్ ను కేవలం పవన్ అభిమానే ఎంజాయ్ చేయగలడు. పవన్ కళ్యాణ్ అని పిలుపు వింటేనే భయం , వణుకు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.. కొందరు వేలెత్తి చూపిస్తే భయం పుడుతుంది ..మరి కొందరు కళ్ళు ఉరిమితే భయం పుడుతుంది ..అయితే పవన్ కళ్యాణ్ అలా ఏమి చేయక్కర్లేదు .. […]
పవర్ స్టార్ మిస్ చేసుకున్న.. రాజమౌళి సూపర్ హిట్ సినిమా ఇదే..!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో కొంతమంది అగ్ర హీరోలతో సినిమా చేయాలని ట్రై చేశాడు. అందులో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ […]
Unstopabble: ప్రోమో -2 వైరల్..!!
బాలకృష్ణ హోస్టుగా చేస్తున్నటువంటి అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి సెకండ్ ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది .మొదటి పార్ట్ ఎప్పుడో మొదలైంది. ఈ ఎపిసోడ్ భారీగానే వ్యూస్ రాబట్టింది. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు పవన్ కళ్యాణ్. రెండోవైపు సార్లు కూడా రాజకీయపరమైన ప్రశ్నలు […]