సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరుకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనని హీరోగా కాదు దేవుడులా భావిస్తూ ఉంటారు ఆయన అభిమానులు . పవర్ స్టార్ అన్న పేరు వినగానే ఏదో తెలియని పులకరింపు వచ్చేస్తుంది.. పవన్ కళ్యాణ్ అన్న పేరు వింటే చాలు జనాలకు తెలియకుండానే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు .. ఆ పేరులోనే ఆ పవర్ ఉంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు పవర్ […]
Tag: pawan kalyan
పాపం దిల్ రాజు.. పవన్, మహేష్ వల్ల అన్ని కోట్లు నష్టపోయారా?
దిల్ రాజు అంటే తెలియని వారుండరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. `దిల్` మూవీతో నిర్మాతగా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వారసుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రామ్ చరణ్, […]
పవన్- అనుష్క కాంబోలో రావాల్సిన సినిమా ఆ కారణంగానే ఆగిపోయిందా…!
టాలీవుడ్‌లో కోన్ని కాంబినేషన్‌లు మాత్రం చిత్ర-విచిత్రంగా ఉంటాయి. స్టార్ హీరోయిన్‌లు- స్టార్ హీరోల కాంబినేషన్లలో సినిమాలు వస్తే చూసేందు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. అయితే నయనతార- మాహేష్‌బాబు, నయనతార – పవన్‌కళ్యాన్ కాంబినేషన్లలో ఒక్క సినిమా కూడా రాలేదు. సహజంగా ఏ స్టార్ హీరోయిన్ వచ్చినా ప్రస్తుతం ట్రెడింగ్ లో ఉన్న టాప్ హీరోలు, యంగ్ హీరోలు అందరితోను సినిమాలు చేస్తూ ఉండటం మామూలే. అయితే ఎందుకోగాని నయానతార గత 15 సంవత్సరాలుగా సౌత్‌లో స్టార్ […]
`గేమ్ ఛేంజర్`కు ఫస్ట్ ఛాయిస్ చరణ్ కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన దిల్ రాజు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్`. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. ప్రముఖ దర్శక, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అరవై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా […]
అట్టకెక్కిన పవన్ వారాహి యాత్ర..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయంగా కూడా బాగా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక గత ఏడాది దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా బస్ యాత్రను నిర్వహించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంతేకాగ అందుకోసం ఒక ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేసి వాటికి పూజలు చేయించి చాలా హడావిడి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు […]
పవన్ బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది వెనక ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన జల్సా సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ అందుకోలేదు.. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. జల్సా తర్వాత ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన కొమరం పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. పవన్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. అలాంటి సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ […]
రవితేజను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు పవన్?!
మాస్ మహారాజా రవితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో రవితేజను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజయంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు అనడంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]
ఆ హీరోయిన్‌తో పవన్ డిష్యుం డిష్యుం.. వారి మధ్య జరిగేది ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు సినిమాతో పలకరించనున్నాడు. మొత్తంగా ఈ పవర్ ఫుల్ హీరో నాలుగైదు సినిమాల్లో చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది […]
పవన్ ఓకే అంటే చేస్తా.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!!
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య రిలేషన్స్ , స్నేహబంధం అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలా మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయినా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండు కూడా సన్నిహిత్యంగా ఉంటాయని తెలియజేస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేశారు ఆ తరువాత నటుడుగా ఎంట్రీ […]