రేణు దేశాయ్ కంటే ముందు పవన్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిలబడి సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్నాడు. ఇదంతా ఒక లెక్క అయితే.. పవన్ తన వ్యక్తిగత లైఫ్‌లోను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో కాకముందే నందిని అనే వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్.. స్టార్‌డం వచ్చిన తర్వాత ఆమెతో విభేదాలు కారణంగా విడాకులు ఇచ్చేశాడు. తర్వాత బద్రి […]

తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్ల‌మ్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్‌ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]

సినిమాలతో మన జాతి ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలి.. పవన్ కళ్యాణ్

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మ‌లువుడ్ అని ఇండస్ట్రీలు కాదు.. భారతీయ సినీ ఇండస్ట్రీ అనేది మన నినాదం అంటూ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హాలీవుడ్‌ను అను కరించడం మానేసి.. మనదైన స్టైల్ లో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించేలా కృషి చేయాలంటూ కామెంట్‌లు చేశాడు. డబ్బులు సంపాదించడమే సినిమాల ల‌క్ష్యం కాదని.. మంచి విలువలు నేర్పించాలి.. సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు అందించాలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ సమాజాన్ని […]

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో […]

అలా చేయ‌టం త‌ప్పు.. అల్లు అర్జున్ కేస్ పై ఫస్ట్ టైం పవన్ ఫ‌స్ట్ టైం షాకింగ్ రియాక్ష‌న్‌.

సంధ్య‌ థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ కేస్‌పై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబం ఇంటికి.. ఎవరో ఒకళ్ళు వెళ్లి ఆ రెండో రోజే మాట్లాడి తోడు ఉన్నామని ధైర్యం చెప్పి ఉంటే ఎంత ఇష్యూ జరిగేది కాదంటూ కామెంట్ చేశారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని.. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గోటితో పోయే […]

పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలవగా మరికొన్ని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో రిలీజ్ అయి టాక్ వచ్చేవరకు ఎవరికీ తెలియదు. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మొదట ఒక కథకు అనుకున్న హీరో, హీరోయిన్లు కూడా మారిపోతూ ఉంటారు. ఏవో కారణాలతో హీరో సినిమాను రిజెక్ట్ చేయడం, లేదా హీరోయిన్ సినిమాను […]

చెప్పను బ్రదర్ టు థాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. బన్నీ లో సడన్ గా ఇంత చేంజా..

గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెగా బ్రాండ్ ను వదిలి.. అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ వివాదాలను పెంచుకుంటూ పోతున్నాడు ఐకాన్ స్టార్. అలా.. గతంలో ఏపీ ఎన్నికల టైం లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లి.. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ పెద్ద దుమారమే రేపాయి. పూర్తిగా మెగా బ్రాండ్ కు దూరం చేసేసాయి. ఓవైపు తన చిన్న అన్న పవన్ పోటీలో ఉండగానే.. […]

పవన్ ఓజీలో ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా […]

పవన్ కారణంగా మహేష్, రేణు దేశాయ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ గా పలు సినిమాలు నటిస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో షూట్ టైంలో పవర్ స్టార్ తో ప్రేమాయణం నడిపిన రేణు.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే గర్భవతి అయి పవన్ కళ్యాణ్‌ను వివాహం […]