ముసలి నక్క మళ్ళీ నా జోలికి వస్తుంది.. వదిలే ప్రసక్తే లేదంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరిష్‌ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్లాక్ బ‌స్టర్ హిట్స్ అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలోను సందడి చేసే ఈ డైరెక్టర్.. తన సినిమాల గురించి.. తన గురించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాళ్ళ నోర్లుమూయిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో పాటు.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. రవితేజ […]

పవన్ తో గొడవలపై స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు క్లారిటీ.. ఆ వార్తలు నిజమే అంటూ.. ?

స్టార్‌ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈయనకు సౌమ్యుడు అనే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇక‌ తన సినిమాల ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించే సురేష్ బాబు.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో అతనికి గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించాడు. ఇక సురేష్ బాబు ఇంటర్వ్యూలో […]

‘ వారాహి దీక్ష ‘ లో అలాంటి పని చేసే అడ్డంగా దొరికిపోయిన పవర్ స్టార్.. శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్.. పవర్ఫుల్ పొలిటిషన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ప‌గ్గాలని చేపట్టిన పవన్.. నేడు వారాహి అమ్మవారి దీక్షను మొదలుపెట్టాడు. అంటే జూన్ 26 తో ఈ దీక్ష ప్రారంభమైంది. ఇంకా 11 రోజులు నిరంతరాయంగా ఈ దీక్షను కొనసాగించనున్నాడు పవర్ స్టార్. ఈ దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవపదార్థాలను మాత్రమే ఈ 11 రోజులు తీసుకుంటాడు. కాగా ఈ క్ర‌మంలో పవన్ […]

జానీ మాస్టర్ మోసం చేశాడంటూ పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన సతీష్.. ఏం జరిగిందంటే..?!

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కొద్ది రోజుల క్రితం డ్యాన్సర్ సతీష్ ప‌వ‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. సతీష్ మాట్లాడుతూ నేను టిఎఫ్‌టిడిడి ఏ అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ.5 కోట్లతో ఒక స్థలాన్ని కొన్నాము. అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారని.. అలాగే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడ‌ని ఆయన్ని ఎంచుకున్నాం.. […]

పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – […]

పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ స్పెషల్ పర్సన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆయన కోసం ప్రాణం ఇచ్చేస్తాడు..!

పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు మారుమ్రోగిపోతుంది. అఫ్కోర్స్ అంతకుముందు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేసేవారు.. అభిమానించేవారు ..ఆరాధించేవారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది ఆయనపై నెగిటివ్ గా ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు . ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అంటూ ఆయన అనుకున్న పని ఆయన అనుకున్న టయానికి చేసే విధంగా ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ […]

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న మరో హీరో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగా సెన్సేషన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఆయన అనుకున్న కలను నెరవేర్చుకోవడం జనాలకి ఆయన ఫ్యాన్స్ కే కాదు చాలా చాలా మందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది . ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా అంటూ నరేంద్ర మోడీ సైతం పొగిడేయడం పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ […]

వీరమల్లు సైట్స్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో భారీ సక్సెస్ సాధించి పాలిటిక్స్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క తాను సెట్స్ పై మధ్యలోనే వదిలేసిన మొదటి సినిమా హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తుంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న హరిహర వీరమల్లు దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి […]

నన్ను టార్చర్ చేయకండి.. అతనే నన్ను వదిలేసాడు.. నేను కాదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..?!

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఒకప్పటి హీరోయిన్గా రేణు దేశాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అయితే సినిమాల‌కు దూరంగా ఉన్నా.. రేణు దేశాయ్‌ ఇప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తన పిల్లలు ఆఖీరా, ఆద్య గురించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లు అందిస్తూ ఉంటుంది. ఇవి క్షణాల్లో వైరల్ అవుతాయి. నితిన్ తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన విషయాలను […]