సమస్య ఎక్కడుంటే అక్కడుంటాన్న జనసేన అధినేతకు మా గ్రామాల్లోని ప్రజల సమస్యలు కనిపించడం లేదా? ప‌్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు…మా ప్రశ్నలు వినిపించడం లేదా? ఇవి పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామ మహిళల ప్రశ్నలు! మెగా ఆక్వాఫుడ్ ఏర్పాటుపై ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మహిళలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఇంత జరుగుతున్నా పవన్ స్పందిచకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పవన్ తమ తరఫున రంగంలోకి […]
Tag: pawan kalyan
కాటమరాయుడి కత్తి వెనుక స్టోరీ
`సినిమాలు, రాజకీయాలు రెండింటినీ పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ చేయగలడు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక ఫంక్షన్లో చెప్పిన డైలాగ్!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని తమ్ముడు తూచ తప్పకుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రజల్లో మమేకమవుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జనసేనను వీలైనంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు పవన్! ముఖ్యంగా పొలిటికల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాటలను తన లేటెస్ట్ సినిమా కాటమరాయుడులో ఉండేలా […]
మంత్రి గంటా కొంప ముంచిన పవన్
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ మధ్య కాలం కలిసి రావట్లేదు! తాడును ముట్టుకున్నా అది పామై కరుస్తోంది! ఇప్పటికే కోర్టు కేసులు, ఆస్తుల వేలం, మంత్రి పదవికి ఎసరు ఇలాంటి వాటితో సతమతమవుతున్న ఆయనపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మెగా స్టార్ చిరుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంటాపై పవన్ ఎందుకు మండిపడ్డాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలే సమస్యల వలయంలో చిక్కుకుని […]
2019…పవన్ కింగ్ మేకర్ కన్‌ఫార్మా..!
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ మధ్య పోటీ తప్పదనేది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఇప్పడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతు న్నాడు. అయితే ఇప్పుడో ఆసక్తికర అంశమేంటంటే..2019 ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్‌లా మారబోతున్నాడట.అయితే 2009 ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేసిన సమయంలో చిరు కూడా కింగ్ మేకర్‌లా మారతాడని అంతా అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు పవన్ కూడా కింగ్ మేకర్‌లా […]
కాటమరాయుడు సరికొత్త వ్యూహం
తన ఇమేజ్‌ను పెంచేలా, తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటే డైలాగులు పవన్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. `నేనొచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైమ్ మారాలి.. టైమింగ్ మారాలి అని` చెప్పినా.. `ఒక్కడినే.. ఎంతదూరం వెళ్లాలన్నా ముందడుగు ఒక్కటే!! ఎక్కడికయినా ఇలానే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా`.. అంటూ సర్దార్‌లో ఆవేశంగా చెప్పినా.. ఇవన్నీ పవన్ పొలిటికల్ ఇమేజ్‌ను ప్రభావితం చేసేవే! ఇప్పుడు దీనిని `కాటమరాయుడు` టైటిల్ సాంగ్ కూడా దీనిని మరో […]
” కాటమరాయుడు ” వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్
కాటమరాయుడు టీజర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంటే…అటు ప్రి రిలీజ్ బిజినెస్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. పవన్ చివరి సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ ప్లాప్ అయినా కాటమరాయుడు మాత్రం కత్తిదూస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే సర్దార్‌ను మించిన రేంజ్‌లో కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏరియాల వారీగా కాటమరాయుడు బిజినెస్ ఇలా ఉంది…. నైజాం – […]
పాలిటిక్స్ లోకి స్పోర్ట్స్ ఫైర్ బ్రాండ్…’రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా.
బ్యాడ్మింటన్ లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన హైదరాబాదీ గుత్తాజ్వాల ఇక.. పాలిటిక్స్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుందట! మొన్నామధ్య పద్మ పురస్కారాల సందర్భంగా కేంద్రంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన హాట్ బ్యూటీ.. తనకు పద్మ ఇవ్వకపోవడంపై హాట్ హాట్ వ్యాఖ్యలే చేసేసింది. ఎవరో వచ్చి చెబితేనేగానీ పద్మ పురస్కారాలు ఇవ్వరా అంటూ నిలదీసింది. అయితే, ఈ బ్యూటీ సాధించిన పతకాల కన్నా.. చేసిన కాంట్రవర్సీలే ఎక్కువని క్రీడా ఫీల్డ్‌లో పెద్ద టాక్. కొన్నాళ్లు క్రీడల్లో ఉన్నాక తన కన్నా […]
సర్దార్ రూట్లో కాటమరాయుడు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ తీరు చూస్తుంటే పవన్ చివరి చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్‌ను తలపిస్తోందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాటమరాయుడు షూటింగ్ విషయంలో ముందునుంచి ప్లానింగ్‌తో లేరు. తీరా ఇప్పుడు ఉగాదికి రిలీజ్ డేట్ ఇవ్వడంతో షూటింగ్‌ను హడావిడిగా ఫినిష్ చేసేందుకు కంగారు పడుతున్నారు. కాటమరాయుడు సినిమా చాలా వరకు పూర్తయ్యింది. అయితే కొన్ని సీన్లు పవన్‌కు నచ్చకపోవడంతో రీ షూట్లు చేయాలని దర్శకుడు డాలీని ఆదేశించాడట. ఇక పాటలు కూడా […]
కాటమరాయుడిపై `సర్దార్` బాధితుల పోరు
ప్రజాక్షేత్రంలోని సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతుంటే.. ఇప్పుడు పవన్ పైనే యుద్ధం చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి అటు కేంద్రంపై, ఇటు సమస్యలపై పోరాడుతున్న జనసేనాని గురించి.. ఇప్పుడు అదే రీతిలో పోరుకు సన్నద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తమ పోరాటాన్ని ప్రారంభించబోతున్నారు. పవన్ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లకు పండగే.. మరి అలాంటి వారు ఎందుకు ఇలా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా […]