పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. అలా పవర్ నటించిన యాక్షన్ పీరియాడికల్ […]
Tag: Pawan Kalyan veeramallu release date
పవన్ మూవీ రిలీజ్ 2090లోనే.. వీరమల్లు ట్రోల్ చేసిన ఆ టికెట్ బుకింగ్ యాప్..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆనందపడేలోపు.. ఆనందం కాస్త ఆవిరి అయిపోయింది. జూన్ 12న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏ.ఏం. రత్నం.. వీరమల్లును మరోసారి వాయిదా వేశారు. […]