సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మంది యాడ్ ప్రమోషన్స్ ద్వారా కూడా భారీ రెమ్యునరేషన్ సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్.. లేదా మరింకేదైనా ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని అర్జించడంతోపాటు.. మంచి ఫేమ్ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అలా తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ నటించిన యాడ్ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లతో పాటు.. అభిమానులు […]