సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేసి.. ఓ వెలుగు వెలిగేసి ఆ తర్వాత .. పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కన్నేసి .. లైఫ్ లో సెటిలైపోయినా హీరోయిన్స్ మళ్ళీ .. ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడే రిఎంట్రీ ఇస్తున్నారు . ఇప్పటికే అలాంటి లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉండగా తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోతుంది హీరోయిన్ లయ అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉంటూ పలు రీల్స్ ఫన్నీ […]
Tag: pan india hero
ఈ పాన్ ఇండియా హీరోకి కోపం వస్తే..పరిగెత్తుకుంటూ వెళ్లి మొదట చేసే పని అదే..!!
మనిషి అన్నాక కోపం రావడం చాలా కామన్..ఎలాంటి మనిషికైనా కోపం వస్తుంది.. కోపం వచ్చినప్పుడు కోపం లో మాట తూలుతూ ఉంటారు . ఈ తప్పు మనలో అందరూ చాలామంది చేసేదే ..అయితే కోపం వచ్చినా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదుటివారిని హర్ట్ చేయకుండా తనని తాను హార్ట్ చేసుకోకుండా కూల్ గా నిర్ణయం తీసుకుంటాడు ఈ పాన్ ఇండియా హీరో అంటూ తన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ […]
“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్: కాంట్రవర్శీ అవుతుందనే ప్రభాస్ జాగ్రత్త గా తప్పించుకున్నారా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా “ఆది పురుస్” . ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం తిరుపతిలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్ కి ప్రభాస్ చాలా […]
ఆదిపురుష్ జై శ్రీరామ్ సాంగ్ వచ్చేసింది.. గూస్‌బంప్స్‌తో పూనకాలు లోడింగ్ (వీడియో)
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న లేటెస్ట్ సినిమాలో ఆదిపురుష్ కూడా ఒకటి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనలు ఉన్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అలా రీసెంట్ గా ఈ […]
వామ్మో..ప్రభాస్ ఆస్తి అన్ని వేల కోట్లా.. అంబానీని మించిపోయాడు గా..!
రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మరిపోయాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా టాఈవుడ్ నుంచి […]
” ఆదిపురుష్ ” నుంచి మెస్మరైజింగ్ అప్డేట్… కృతిసనన్ రోల్‌పై బ్లాస్టింగ్ పోస్టర్..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ తాజా సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. […]
నెక్స్ట్ లెవల్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్…3 నిమిషాల విజువల్ ట్రీట్..గూస్‌బంప్స్ మోతే..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం ఐదురు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టు సినిమాలు కావడంతో ఆయన అభిమానులు ప్రతి సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్ లైన్ అప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఆదిపురుష్.. తొలిసారిగా ప్రభాస్ బాలీవుడ్ లో […]
ప్రభాస్ సోషల్ మీడియాలో ఆ 15 మందినే ఫాలో అవుతున్నాడా.. ఇంతకీ వారు ఎవరంటే..!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలతో ఒకసారిగా రెబెల్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రధానంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆయన సినిమాల కోసమే కాకుండా ఆయన ప్రతి అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంలోనూ ప్రభాస్ […]
ప్రభాస్ “ఆదిపురుష్” రన్ టైమ్.. మరి అంత దారుణామా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]