తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల మధ్య ఇప్పుడు నెంబర్ వన్ గేమ్ నడుస్తోంది. కుర్ర హీరోలు జోరుగా చూపిస్తూ ఉండడంతో సీనియర్ హీరోలు కాస్త వెనుకబడ్డారని చెప్పవచ్చు. కానీ వీళ్లలో కేవలం ఒక్కరు మాత్రమే తగ్గేదే లేదంటూ పోటీగా దూసుకు వెళ్తున్నారు.. మిగిలిన సీనియర్ హీరోలు సైతం ఒక్క హిట్టు అందుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ చేసే సినిమాలు విషయంలో స్పెషల్ […]
Tag: overseas
టాలీవుడ్ లో ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు..!!
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతున్న తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక రీమిక్స్ సినిమాను కూడా తెరకెక్కించలేదు . ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తూ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొని పలు రికార్డులను సైతం సృష్టించారు మహేష్ బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను […]
ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరుపొందింది ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఈ సినిమా VFX కారణంగా కాస్త ఆలస్యం అవుతోంది .ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నారు ఈ […]
అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీరయ్య` బేజారు!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]
బాలయ్య అరాచకం..ఓవర్సీస్‌లో `అఖండ` అన్ స్టాపబుల్ కలెక్షన్స్!
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లను రాబడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి […]
‘ అర్జున్‌రెడ్డి ‘ కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్
పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఓవర్సీస్‌లో సాధించిన వసూళ్లు పెద్ద హీరోలకే దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చాయి. ఈ సినిమా తర్వాత విజయ్ ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్‌రెడ్డి. రిలీజ్‌కు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఓ సంచలనమయ్యాయి. ఈ సినిమా పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు […]
ఓవర్సీస్‌లో `బాహుబలి` రికార్డు బద్దలు
అమరేంద్ర బాహుబలి దండయాత్ర ముందు.. రికార్డులన్నీ దాసోహమవుతున్నాయి. `సాహో` అంటూ సలామ్ కొడుతున్నాయి. దర్శక ధీరుడి టేకింగ్‌కు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్‌ల ప్రేక్షకులు బాహుబలి-2కి నీరాజనం పడుతున్నారు. దేశంలోనే కాదు ఓవర్సీస్‌లోనూ బాహుబలి-2 రికార్డులు తిరగరాస్తోంది. ఈ దెబ్బకి అంతకుముందు ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకో విశేషమేంటంటే.. బాహుబలి-1 రికార్డును బాహుబలి-2 అధిగమించింది. ఇతర హీరోలకు సరికొత్త టార్గెట్‌లు ఫిక్స్ చేస్తోంది. బాహుబలి-2.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు […]