డ్యూయల్ యాక్షన్‌కు తెలుగు స్టార్స్ సై.. ఇక అభిమానులకు పూనకాలే..!

వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ […]

పవన్-ఎన్టీఆర్- శ్రీదేవి ఈ ముగ్గురి స్టార్స్‌లో కామన్ పాయింట్ ఇదే.. మరీ ఇంత అదృష్టవంతులా..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి : శ్రీదేవి అనే పేరు ఎంతటి […]

అద్గది.. భార్య అంటే అలానే ఉండాలి.. ఎన్టీఆర్ అభిమానులను కుషి చేసిన ప్రణతి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ అందరిలోకి ఎన్టీఆర్ స్పెషల్ ఐకాన్ లాగా అని చెప్పాలి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు .. నచ్చితే చేస్తాడు నచ్చకపోతే చేయడు ..ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండడం చాలా రేర్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కి తగ్గట్టే ఆయన భారీ లక్ష్మీ ప్రణతి […]

ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ మధ్య అంత స్నేహబంధం ఉండేదా..!!

ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది మాత్రమే స్నేహంగా కనిపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈగోల కారణంగా మల్టీ స్టార్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు మాత్రం ఏడాదికి కనీసం నాలుగైదు అయిన మల్టీ స్టార్ సినిమాలలో నటించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు మల్టీ స్టార్ చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన రామకృష్ణుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1978 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా […]

ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న కొడాలి నాని..!!

తాజాగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన బూతుల వర్షం కురిపించడంతో నాని తీవ్రస్థాయిలో చంద్రబాబు పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.. చంద్రబాబు.. సిగ్గులేని మరియు క్యారెక్టర్ లెస్ వ్యక్తి అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడు ప్రచారం చేసిన గుడివాడలో ఎన్ని ఎన్నికలలో ఓడిపోయారు.. అది ఒక సెంటిమెంట్ అంటూ తెలియజేశారు గుడివాడ నాని ..నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు సామాన్యుల కోసం తాను ఏమైనా […]

కర్మ కర్మ..అప్పుడు తారక్.. ఇప్పుడు బన్నీ అదే తప్పు.. వీళ్ళని మార్చలేం రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ స్టేటస్ కి తగ్గ రోల్స్ కోసం వెయిట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఫాన్స్ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్స్ వేరే సినిమాల్లో గెస్ట్ పాత్రలో నటించడానికి ససే మీరా నో చెప్తున్నారు . అవతలి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత డైరెక్ట్ అయినా సరే కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా.. […]

ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఒక సినిమా తియ్యొచ్చు!

కాస్ట్లీ వ‌స్తువుల‌తో హెడ్ లైన్స్ లో నిల‌వ‌డం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు అల‌వాటే. తాజాగా మ‌రో ఖ‌రీదైన వాచ్ తో అంద‌రి మ‌తులు పోగొట్టేశాడు. బుధ‌వారం నైట్ ఎన్టీఆర్ నివాస‌రంలో ఓ గ్రాండ్ పార్టీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నైట్ పార్టీకి ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు నవీన్ యెర్నేని, రవి శంకర్ తో స‌హా త‌దిత‌రులు హాజ‌రు అయ్యారు. అమెజాన్ […]

చరణ్ -ఎన్టీఆర్ మద్య కోల్డ్ వార్ మొదలయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కూడా స్టార్ హీరోగా పేరుపొందారు. RRR సినిమాతో కూడా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ […]

ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అస‌లైన వ్య‌క్తి మిస్ అవ్వ‌డంతో పెరిగిన అనుమానాలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జ‌రిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, […]